Telugu Lyrics
నీదు పాదముల చేరితి
నీదు ప్రేమకు ప్రతిఫలము
ఏమి యిచ్చెదనో ప్రభూ
కరుణామయా కరుణామయా
నన్ను కనికరించు యేసు ప్రభో
పాపినైన నన్ను ప్రభో
నీదు ప్రేమలో కాపాడు ప్రభో
అపనిందల అంధకారము
నీదు వెలుగుతో తొలగించావు
ఘోర పాపపు సంకెళ్లు
నీదు కృపతో తెంచావు
కరుణామయా కరుణామయా
నన్ను కనికరించు యేసు ప్రభో
పాపినైన నన్ను ప్రభో
నీదు ప్రేమలో కాపాడు ప్రభో
నీదు నామము మహిమపరచి
లోకమంతటా చాటిచెప్పెద
నీదు సువార్తను మోయుచు
నీదు సేవలో నిలిచెద
కరుణామయా కరుణామయా
నన్ను కనికరించు యేసు ప్రభో
పాపినైన నన్ను ప్రభో
నీదు ప్రేమలో కాపాడు ప్రభో
English Lyrics / Transliteration
Needhu paadamula cherithi
Needhu premaku prathiphalamu
Emi yicchedhano prabhoo
Karunamayaa karunamayaa
Nannu kanakarinchu Yesu prabho
Paapinaian nannu prabho
Needhu premalo kaapaadu prabho
Apanindhala andhakaaramu
Needhu velugutho tholaginchaavu
Ghora paapapu sankellu
Needhu krupatho tenchaavu
Karunamayaa karunamayaa
Nannu kanakarinchu Yesu prabho
Paapinaian nannu prabho
Needhu premalo kaapaadu prabho
Needhu naamamu mahimaparachi
Lokamanthataa chaaticheppedha
Needhu suvaarthanu moyuchu
Needhu sevalo nilichedha
Karunamayaa karunamayaa
Nannu kanakarinchu Yesu prabho
Paapinaian nannu prabho
Needhu premalo kaapaadu prabho