Telugu Lyrics
నీవు సిద్ధపడుమా
యేసు ప్రేమను స్మరణ చేయుచు
స్తుతి గానము చేయుమా
ఘోర పాపముల నుండి
విడిపించెను ప్రభు యేసు
నీతి మార్గము చూపించి
నడిపించెను ప్రభు యేసు
అపాయములన్నిటిలో
ఆదరించెను ప్రభు యేసు
అభయమిచ్చి నన్ను కాచెను
ప్రభు నా యేసు
సిలువ మరణము పొంది
నా పాపములను తుడిచెను
పునరుత్థానము పొంది
జయమిచ్చెను ప్రభు యేసు
ఘనత మహిమ చేరి
కొలుచుచుందుము ప్రభు యేసు
నూతన జీవము నిచ్చి
నడిపించును ప్రభు యేసు
English Lyrics / Transliteration
Neevu siddhapadumaa
Yesu premanu smarana cheyuchu
Stuthi gaanamu cheyumaa
Ghora paapamula nundi
Vidipinchenu prabhu Yesu
Neethi margamu choopinchi
Nadipinchenu prabhu Yesu
Aapaayamulanitoo
Aadarinche nu prabhu Yesu
Abhayamichchi nannu kaachenu
Prabhu naa Yesu
Siluva maranam pondi
Naa paapamulanu tudichenu
Punarutthaanamu pondi
Jayamichchenu prabhu Yesu
Ghanatha mahima cheri
Koluchuchundumu prabhu Yesu
Nuthana jeevamu ichchi
Nadipinchunu prabhu Yesu