Telugu Lyrics
ప్రభో నారాయణ ప్రభో శ్రీమన్నారాయణ
అఖిలాండ నాయక ప్రభో నారాయణ
అఖిలాండ నాయక ప్రభో నారాయణ
అరవింద నేత్ర ప్రభో నారాయణ
అరవింద నేత్ర ప్రభో నారాయణ
శంఖ చక్రా భరణ ప్రభో నారాయణ
శంఖ చక్రా భరణ ప్రభో నారాయణ
భూసతితోడను భూషిత దేహ
భూసతితోడను భూషిత దేహ
భూపతికి రక్షా ప్రభో నారాయణ
భూపతికి రక్షా ప్రభో నారాయణ
జగములకి తావు జగన్నాథ
జగములకి తావు జగన్నాథ
జనములబ్రోవ ప్రభో నారాయణ
జనములబ్రోవ ప్రభో నారాయణ
అతుల బలవిక్రమ ప్రభో నారాయణ
అతుల బలవిక్రమ ప్రభో నారాయణ
అరి దుస్తుల విక్రమ ప్రభో నారాయణ
అరి దుస్తుల విక్రమ ప్రభో నారాయణ
శ్రీవత్స వక్ష ప్రభో నారాయణ
శ్రీవత్స వక్ష ప్రభో నారాయణ
శ్రీధర శ్రీవిభు ప్రభో నారాయణ
శ్రీధర శ్రీవిభు ప్రభో నారాయణ
వనమాలినోడ ప్రభో నారాయణ
వనమాలినోడ ప్రభో నారాయణ
వసుధాలొ శ్రీరా ప్రభో నారాయణ
వసుధాలొ శ్రీరా ప్రభో నారాయణ
లోకైక నాథ ప్రభో నారాయణ
లోకైక నాథ ప్రభో నారాయణ
లోకాన వెలుగు ప్రభో నారాయణ
లోకాన వెలుగు ప్రభో నారాయణ
English Lyrics / Transliteration
Prabho Narayana, Prabho Srimannarayana
Akhilaanda Nayaka, Prabho Narayana
Akhilaanda Nayaka, Prabho Narayana
Aravinda Netra, Prabho Narayana
Aravinda Netra, Prabho Narayana
Shankha Chakraabharana, Prabho Narayana
Shankha Chakraabharana, Prabho Narayana
Bhusatithodanu Bhushita Deha
Bhusatithodanu Bhushita Deha
Bhuptiki Raksha, Prabho Narayana
Bhuptiki Raksha, Prabho Narayana
Jagamlaki Thavu Jagannatha
Jagamlaki Thavu Jagannatha
Janamulap Brova, Prabho Narayana
Janamulap Brova, Prabho Narayana
Atula Balavikrama, Prabho Narayana
Atula Balavikrama, Prabho Narayana
Ari Dustula Vikrama, Prabho Narayana
Ari Dustula Vikrama, Prabho Narayana
Srivatsa Vaksha, Prabho Narayana
Srivatsa Vaksha, Prabho Narayana
Sridhara Srivibhu, Prabho Narayana
Sridhara Srivibhu, Prabho Narayana
Vanamalinoda, Prabho Narayana
Vanamalinoda, Prabho Narayana
Vasudhalo Sri Ra, Prabho Narayana
Vasudhalo Sri Ra, Prabho Narayana
Lokaika Naatha, Prabho Narayana
Lokaika Naatha, Prabho Narayana
Lokana Velugu, Prabho Narayana
Lokana Velugu, Prabho Narayana