Telugu Lyrics
ప్రధమమున నరరూపమున
శ్రీ వేంకటగిరి యందు శిలరూపమున
భక్త జనముల యందు భావ రూపమున
కొలువై యున్నావు ఓ గోవిందా
శ్రీ వేంకటగిరి యందు శిలరూపమున
భక్త జనముల యందు భావ రూపమున
కొలువై యున్నావు ఓ గోవిందా
English Lyrics / Transliteration
Pradhamamuna nararoopamuna
Sri Venkatagiri yandu shilaroopamuna
Bhakta janamula yandu bhava roopamuna
Koluvai yunnavu O Govinda
Sri Venkatagiri yandu shilaroopamuna
Bhakta janamula yandu bhava roopamuna
Koluvai yunnavu O Govinda