Telugu Lyrics
ప్రజ్ఞానముండంగా ప్రణయము లేదని
ప్రణయముండంగా ప్రజ్ఞానం లేదని
ఆ ప్రణయముతోటి ఆ ప్రజ్ఞానముతోటి
ఇరువురై వచ్చి ఓ దివ్యరూపమై
ఒకటై యుండుటయే కాదో
ఓ ఓ ఓ ఓ
ఆ ప్రణయముతోటి ఆ ప్రజ్ఞానముతోటి
ఇరువురై వచ్చి ఓ దివ్యరూపమై
ఒకటై యుండుటయే కాదో
ప్రణయముండంగా ప్రజ్ఞానం లేదని
ఆ ప్రణయముతోటి ఆ ప్రజ్ఞానముతోటి
ఇరువురై వచ్చి ఓ దివ్యరూపమై
ఒకటై యుండుటయే కాదో
ఓ ఓ ఓ ఓ
ఆ ప్రణయముతోటి ఆ ప్రజ్ఞానముతోటి
ఇరువురై వచ్చి ఓ దివ్యరూపమై
ఒకటై యుండుటయే కాదో
English Lyrics / Transliteration
Pragnyanamundanga pranayamu ledani
Pranayamundanga pragnyanam ledani
Aa pranayamutoti aa pragnyanamutoti
Iruvarai vachi o divyaroopamai
Okatai yundutaye kado
O o o o
Aa pranayamutoti aa pragnyanamutoti
Iruvarai vachi o divyaroopamai
Okatai yundutaye kado
Pranayamundanga pragnyanam ledani
Aa pranayamutoti aa pragnyanamutoti
Iruvarai vachi o divyaroopamai
Okatai yundutaye kado
O o o o
Aa pranayamutoti aa pragnyanamutoti
Iruvarai vachi o divyaroopamai
Okatai yundutaye kado