Telugu Lyrics
ప్రజాశక్తి ప్రజాశక్తి
ప్రజాశక్తి ప్రజాశక్తి
ప్రజాశక్తి ప్రజాశక్తి
పోరాడుదాం పద పద పద
పోరాడుదాం పద పద పద
పోరాడుదాం పద పద పద
పోరాడుదాం పద పద పద
ఉవ్వెత్తున ఎగసే కెరటంలా
ఉరుకుదాం పద పద పద
ప్రజాశక్తి ప్రజాశక్తి
ప్రజాశక్తి ప్రజాశక్తి
నవ వసంతం మన చెంతకు
తరలి రమ్మని పిలువగా
నవ లోకం మన సొంతము
అవతరించగ చూడగా
అవతరించగ చూడగా
శ్రామిక కన్యల సౌభాగ్యం
చేర రమ్మని పిలువగా
స్వేచ్ఛా వాయువులు తేలియాడు
లోకమేదో చేరగా
లోకమేదో చేరగా
ఎర్రజెండా రెపరెపలాడగా
గర్జించుదరిది ప్రజాశక్తి
ఒక్కటైన చేతులు
అందించుకోని మనసుతో
అందించుకోని మనసుతో
ప్రజాశక్తి ప్రజాశక్తి
ప్రజాశక్తి ప్రజాశక్తి
పోరాడుదాం పద పద పద
పోరాడుదాం పద పద పద
ఉవ్వెత్తున ఎగసే కెరటంలా
ఉరుకుదాం పద పద పద
ప్రజాశక్తి ప్రజాశక్తి
ప్రజాశక్తి ప్రజాశక్తి
రాక్షస వదలు రగిలే
సమాజపు నిప్పుకణిక
త్యాగల యాగం తలపిస్తూ
నవజీవన దీపిక
నవజీవన దీపిక
నిద్రాణమై ఉన్న
శక్తిని మేల్కొలుపుదాం
దేశాన్ని నవ
ఆశతో నింపేద్దాం
ఆశతో నింపేద్దాం
ఎర్రజెండా రెపరెపలాడగా
గర్జించుదరిది ప్రజాశక్తి
ఒక్కటైన చేతులు
అందించుకోని మనసుతో
అందించుకోని మనసుతో
ప్రజాశక్తి ప్రజాశక్తి
ప్రజాశక్తి ప్రజాశక్తి
పోరాడుదాం పద పద పద
పోరాడుదాం పద పద పద
ఉవ్వెత్తున ఎగసే కెరటంలా
ఉరుకుదాం పద పద పద
ప్రజాశక్తి ప్రజాశక్తి
ప్రజాశక్తి ప్రజాశక్తి
English Lyrics / Transliteration
Prajashakthi Prajashakthi
Prajashakthi Prajashakthi
Prajashakthi Prajashakthi
Poradudam pada pada pada
Poradudam pada pada pada
Poradudam pada pada pada
Poradudam pada pada pada
Uvvettuna egase keratamla
Urukudam pada pada pada
Prajashakthi Prajashakthi
Prajashakthi Prajashakthi
Nava vasantham mana chentaku
Tharali rammani piluvaga
Nava lokam mana sonthamu
Avatharinchaga chudaga
Avatharinchaga chudaga
Sramika kanyala saubhagyam
Chera rammani piluvaga
Swechcha vayuvulu theliyadu
Lokamedo cheraga
Lokamedo cheraga
Errjenda reparepaladaga
Garjinchudaridi Prajashakthi
Okkataina chethulu
Andinchukoni manasutho
Andinchukoni manasutho
Prajashakthi Prajashakthi
Prajashakthi Prajashakthi
Poradudam pada pada pada
Poradudam pada pada pada
Uvvettuna egase keratamla
Urukudam pada pada pada
Prajashakthi Prajashakthi
Prajashakthi Prajashakthi
Rakshasa vadalu ragile
Samajapu nippukanika
Thyaagala yagam thalipisthu
Navajeevana deepika
Navajeevana deepika
Nidraanamai unna
Shakthini melkolupudam
Desaanni nava
Aashatho nimpheddam
Aashatho nimpheddam
Errjenda reparepaladaga
Garjinchudaridi Prajashakthi
Okkataina chethulu
Andinchukoni manasutho
Andinchukoni manasutho
Prajashakthi Prajashakthi
Prajashakthi Prajashakthi
Poradudam pada pada pada
Poradudam pada pada pada
Uvvettuna egase keratamla
Urukudam pada pada pada
Prajashakthi Prajashakthi
Prajashakthi Prajashakthi