Telugu Lyrics
నీవు మాకొక ఆదర్శము
ప్రేమతో చేసావు మా కొరకు
నీ జీవితాన్ని బలిదానము
నీ దారిలో నడిచి
నీ మార్గములో సాగి
పరిశుద్ధుల ప్రేమను
మాకు పంచిన తండ్రి
నీ కష్టములు మా కొరకు
నీ శ్రమలు మా కొరకు
అర్పించిన ఆ ప్రేమకు
యెన్నటికీ ఋణపడి యుందుము
నీ కృప మా పై యుండగా
నీ ప్రేమ మాపై కుమ్మరించగా
నీ సేవలో జీవించుచు
నీ ఘనతను చాటుదుము
English Lyrics / Transliteration
Neevu maakoka aadarshamu
Prematho chesaavu maa koraku
Nee jeevithanni balidhaanamu
Nee daarilo nadichi
Nee margamulo saagi
Parishuddhula premanu
Maaku panchina thandri
Nee kashtamulu maa koraku
Nee shramalu maa koraku
Arpinchina aa premaku
Yennatiki runapadi yundumu
Nee krupa maa pai yundaga
Nee prema maa pai kummarinchaga
Nee sevalo jeevinchuchu
Nee ghanathanu chaatuthumu