Telugu Lyrics
భూత భవిష్యత్ వర్తమాన కాలములే
నీకోసమే నీకోసమే
అగ్ని శిఖలలొ నీ రూపమే
అగ్ని శిఖలలొ నీ రూపమే
ప్రళయాగ్ని ప్రోద్భూత
భూత భవిష్యత్ వర్తమాన కాలములే
నీకోసమే నీకోసమే
శంకరార్చిత పాదారవింద
లోకైక సుందర
లోకేశ్వరి లోకైక శరణ్య
అంబికా
జగన్మోహిని జన్మ జన్మల
బంధాలన్ని తెంచె మాతా
నీ మహిమే కదా
ప్రళయాగ్ని ప్రోద్భూత
అగ్ని శిఖలలొ నీ రూపమే
అగ్ని శిఖలలొ నీ రూపమే
ప్రళయాగ్ని ప్రోద్భూత
శంకరార్చిత పాదారవింద
లోకైక సుందర
లోకేశ్వరి లోకైక శరణ్య
అంబికా
జగన్మోహిని జన్మ జన్మల
బంధాలన్ని తెంచె మాతా
నీ మహిమే కదా
ప్రళయాగ్ని ప్రోద్భూత
ప్రళయాగ్ని ప్రోద్భూత
భూత భవిష్యత్ వర్తమాన కాలములే
నీకోసమే నీకోసమే
అగ్ని శిఖలలొ నీ రూపమే
అగ్ని శిఖలలొ నీ రూపమే
ప్రళయాగ్ని ప్రోద్భూత
English Lyrics / Transliteration
Pralayagni prodhbhutha
Bhuta bhavishyat vartamana kalamule
Neekosame neekosame
Agni sikhalalo nee rupame
Agni sikhalalo nee rupame
Pralayagni prodhbhutha
Bhuta bhavishyat vartamana kalamule
Neekosame neekosame
Shankararchita padaravinda
Lokaika sundara
Lokeshwari lokaika sharan’ya
Ambika
Jaganmohini janma janmala
Bandhalanni tenche mata
Nee mahime kada
Pralayagni prodhbhutha
Agni sikhalalo nee rupame
Agni sikhalalo nee rupame
Pralayagni prodhbhutha
Shankararchita padaravinda
Lokaika sundara
Lokeshwari lokaika sharan’ya
Ambika
Jaganmohini janma janmala
Bandhalanni tenche mata
Nee mahime kada
Pralayagni prodhbhutha
Pralayagni prodhbhutha
Bhuta bhavishyat vartamana kalamule
Neekosame neekosame
Agni sikhalalo nee rupame
Agni sikhalalo nee rupame
Pralayagni prodhbhutha