Telugu Lyrics
ప్రాణామమ్యహం శ్రీనివాస
శరణాగత వత్సల శ్రీనివాస
శరణాగత వత్సల శ్రీనివాస
ప్రాణామమ్యహం శ్రీనివాస
శ్రీమన్నారాయణ శరణము నీవే
శ్రీమన్నారాయణ శరణము నీవే
తారక బ్రహ్మము తారక నామము
తారక బ్రహ్మము తారక నామము
ప్రాణామమ్యహం శ్రీనివాస
అఖిల లోకములందు అండ పిండములందు
అఖిల లోకములందు అండ పిండములందు
నిండి యున్న నీకు నిండు నమస్కారములు
నిండి యున్న నీకు నిండు నమస్కారములు
ప్రాణామమ్యహం శ్రీనివాస
కరుణా సాగర కమలా నయన
కరుణా సాగర కమలా నయన
నారాయణా నిన్ను నమ్మిన వారికే
నారాయణా నిన్ను నమ్మిన వారికే
శరణాగత వత్సల శ్రీనివాస
ప్రాణామమ్యహం శ్రీనివాస
శరణాగత వత్సల శ్రీనివాస
శరణాగత వత్సల శ్రీనివాస
ప్రాణామమ్యహం శ్రీనివాస
English Lyrics / Transliteration
Pranamamyaham Srinivasa
Sharanagatha Vatsala Srinivasa
Sharanagatha Vatsala Srinivasa
Pranamamyaham Srinivasa
Srimannarayana sharanam neeve
Srimannarayana sharanam neeve
Tarakabrahma Tarakanaamamu
Tarakabrahma Tarakanaamamu
Pranamamyaham Srinivasa
Akhila lokamulandu anda pindamulandu
Akhila lokamulandu anda pindamulandu
Nindi unna neeku nindu namaskar mulu
Nindi unna neeku nindu namaskar mulu
Pranamamyaham Srinivasa
Karuna sagara Kamala nayana
Karuna sagara Kamala nayana
Narayana ninnu nammina varike
Narayana ninnu nammina varike
Sharanagatha Vatsala Srinivasa
Pranamamyaham Srinivasa
Sharanagatha Vatsala Srinivasa
Sharanagatha Vatsala Srinivasa
Pranamamyaham Srinivasa