Telugu Lyrics
నా గుండెల్లో లయలో
నీ శ్వాసను నింపుకో
ప్రాణాయామం ప్రాణాయామం
నీ కన్నుల్లో నీలోకం
నాతోనే చూడాలని
ప్రాణాయామం ప్రాణాయామం
నీ పెదవుల స్పర్శలో
నా ఉచ్వాసను కలపాలని
ప్రాణాయామం ప్రాణాయామం
నీ మనసు నాలో
నీ ఊపిరి నాలో
అనిపించేలా
నీ మనసు నాలో
నీ ఊపిరి నాలో
అనిపించేలా
ప్రేమాయణం
ప్రేమాయణం
పంచుకుందాం
నీ ఊపిరిలో
నా ఊపిరిని
ప్రేమాయణం
కలిపేద్దాం
నీ శ్వాసతో
నా శ్వాసని
ప్రాణాయామం ప్రాణాయామం
నా గుండెల్లో లయలో
నీ శ్వాసను నింపుకో
ప్రాణాయామం ప్రాణాయామం
నీ కన్నుల్లో నీలోకం
నాతోనే చూడాలని
ప్రాణాయామం ప్రాణాయామం
తడి తడి గా
నీ ప్రేమలో
తొలి వానలా
జారిపోనీ
తడి తడి గా
నీ ప్రేమలో
తొలి వానలా
జారిపోనీ
నీలోన నే
నేలోన నీ
కలిసే క్షణం
నీలోన నే
నేలోన నీ
కలిసే క్షణం
స్వాగతం
ప్రేమాయణం
పంచుకుందాం
నీ ఊపిరిలో
నా ఊపిరిని
ప్రేమాయణం
కలిపేద్దాం
నీ శ్వాసతో
నా శ్వాసని
ప్రాణాయామం ప్రాణాయామం
నా గుండెల్లో లయలో
నీ శ్వాసను నింపుకో
ప్రాణాయామం ప్రాణాయామం
నీ కన్నుల్లో నీలోకం
నాతోనే చూడాలని
ప్రాణాయామం ప్రాణాయామం
English Lyrics / Transliteration
Naa gundello layalo
Nee shwaasamu nimpuko
Pranayamam Pranayamam
Nee kannullo neelokam
Naatone choodaalani
Pranayamam Pranayamam
Nee pedavula sparshalo
Naa uchhwaasanu kalapaalani
Pranayamam Pranayamam
Nee manasu naalo
Nee oopiri naalo
Anipinchelaa
Nee manasu naalo
Nee oopiri naalo
Anipinchelaa
Premanayam
Premanayam
Panchukundhaam
Nee oopirilo
Naa oopirini
Premanayam
Kalipeddhaam
Nee shwaasatho
Naa shwaasani
Pranayamam Pranayamam
Naa gundello layalo
Nee shwaasamu nimpuko
Pranayamam Pranayamam
Nee kannullo neelokam
Naatone choodaalani
Pranayamam Pranayamam
Thadi thadi gaa
Nee premalo
Tholi vaanalu
Jaariponee
Thadi thadi gaa
Nee premalo
Tholi vaanalu
Jaariponee
Neelona ne
Nelona nee
Kalise kshanam
Neelona ne
Nelona nee
Kalise kshanam
Swagatham
Premanayam
Panchukundhaam
Nee oopirilo
Naa oopirini
Premanayam
Kalipeddhaam
Nee shwaasatho
Naa shwaasani
Pranayamam Pranayamam
Naa gundello layalo
Nee shwaasamu nimpuko
Pranayamam Pranayamam
Nee kannullo neelokam
Naatone choodaalani
Pranayamam Pranayamam