Telugu Lyrics
ప్రియతమా ప్రియతమా ప్రణయమే
ఎటు చూసినా నీ రూపమే
నలుదిక్కుల నీ ధ్యానమే
ప్రతి క్షణం నీ తలపే
ఎడతెగని నీ ఊహలే
మనసులో నీ ఆలోచనలే
కలలే కన్నారా రాధా
ప్రేమలో పడి నీతోనె
వ్రేళ్ళు పెనవేసి
చేతులు కలిపి
జన్మలన్నీ నీతోనే
ప్రియతమా ప్రియతమా ప్రణయమే
ప్రియతమా ప్రియతమా ప్రణయమే
అయినా ఒంటరిగా
ఈ లోకంలో
ఎలాగెలా జీవించను
కళ్ళు మూసినా
నిన్నే చూస్తా
ఏం చేయునో ఈ మనసు
నీ తోడు లేని
నీ ఊసు లేని
నాడులు నాకు లేవుగా
మధురమైన
మరుజన్మకైనా
నేను కోరేది నిన్నేగా
మనసు పలికింది
ప్రణయం పలికింది
నీతో నేను
నా తో నీవు
ఈ క్షణం నందే
ఈ జన్మ నందే
కొత్త లోకంలో
కొత్త ఊహలో
ప్రియతమా ప్రియతమా ప్రణయమే
ప్రియతమా ప్రియతమా ప్రణయమే
ఎటు చూసినా నీ రూపమే
నలుదిక్కుల నీ ధ్యానమే
ప్రతి క్షణం నీ తలపే
ఎడతెగని నీ ఊహలే
మనసులో నీ ఆలోచనలే
కలలే కన్నారా రాధా
ప్రేమలో పడి నీతోనె
వ్రేళ్ళు పెనవేసి
చేతులు కలిపి
జన్మలన్నీ నీతోనే
ప్రియతమా ప్రియతమా ప్రణయమే
ప్రియతమా ప్రియతమా ప్రణయమే
English Lyrics / Transliteration
Priyamatama priyamatama pranayame
Etuchusina nee roopame
Naludikkula nee dhyaname
Prati kshanam nee talape
Edathegani nee oohale
Manasulo nee alochana le
Kalale kannara radha
Premalo padi neetone
Vrelu penavesi
Chethulu kalipi
Janmalanni neetone
Priyamatama priyamatama pranayame
Priyamatama priyamatama pranayame
Ayina ontariga
Ee lokamlo
Elagelane jeevinchanu
Kallu musina
Ninne chusta
Em cheyuno ee manasu
Nee thodu leni
Nee oosu leni
Nadulu naku levuga
Madhuramaina
Marujanmakainaa
Nenu koredi ninnega
Manasu palikindi
Pranayam palikindi
Neetho nenu
Naa tho neevu
Ee kshanam nande
Ee janma nande
Kotha lokamlo
Kotha oohalo
Priyamatama priyamatama pranayame
Priyamatama priyamatama pranayame
Etuchusina nee roopame
Naludikkula nee dhyaname
Prati kshanam nee talape
Edathegani nee oohale
Manasulo nee alochana le
Kalale kannara radha
Premalo padi neetone
Vrelu penavesi
Chethulu kalipi
Janmalanni neetone
Priyamatama priyamatama pranayame
Priyamatama priyamatama pranayame