Telugu Lyrics
శ్రీ కృష్ణా ప్రాణేశ నీ దయ చాలును
భక్త పారిజాత కృష్ణా
లోక నాయక కృష్ణా
శరణాగత రక్షక కృష్ణా
నారాయణా కృష్ణా
ప్రాణేశ నీ దయ చాలును
శ్రీ కృష్ణా ప్రాణేశ నీ దయ చాలును
అరవింద లోచన కృష్ణా
అదిగో నీ రూపం కృష్ణా
పరంధామ నీపై నా మనసు లయం
అవతార కృష్ణా
ప్రాణేశ నీ దయ చాలును
శ్రీ కృష్ణా ప్రాణేశ నీ దయ చాలును
గుణగణ కృష్ణా, శ్రీ కృష్ణా
గురువైన కృష్ణా, శ్రీ కృష్ణా
గుణగణ కృష్ణా, శ్రీ కృష్ణా
గురువైన కృష్ణా, శ్రీ కృష్ణా
గోపాలా కృష్ణా, శ్రీ కృష్ణా
గురునాధ కృష్ణా, శ్రీ కృష్ణా
ఆది కృష్ణా, శ్రీ కృష్ణా
అంత్య కృష్ణా, శ్రీ కృష్ణా
ఆది కృష్ణా, శ్రీ కృష్ణా
అంత్య కృష్ణా, శ్రీ కృష్ణా
ప్రాణేశ నీ దయ చాలును
శ్రీ కృష్ణా ప్రాణేశ నీ దయ చాలును
English Lyrics / Transliteration
Sri Krishna Pranesa Nee Daya Chaalunu
Bhakta Parijaatha Krishna
Loka Nayaka Krishna
Sharanagatha Rakshaka Krishna
Narayana Krishna
Pranesa Nee Daya Chaalunu
Sri Krishna Pranesa Nee Daya Chaalunu
Aravinda Lochana Krishna
Adigo Nee Roopam Krishna
Paramadhama Neepai Naa Manasu Layam
Avatara Krishna
Pranesa Nee Daya Chaalunu
Sri Krishna Pranesa Nee Daya Chaalunu
Gunagana Krishna, Sri Krishna
Guruvaina Krishna, Sri Krishna
Gunagana Krishna, Sri Krishna
Guruvaina Krishna, Sri Krishna
Gopala Krishna, Sri Krishna
Gurunadha Krishna, Sri Krishna
Adi Krishna, Sri Krishna
Antya Krishna, Sri Krishna
Adi Krishna, Sri Krishna
Antya Krishna, Sri Krishna
Pranesa Nee Daya Chaalunu
Sri Krishna Pranesa Nee Daya Chaalunu