Telugu Lyrics
పరిమళించు మదిలో, ప్రభాత కిరణమా
ప్రార్ధించి మనసారా, ఆశించి కనులారా
పరిమళించు మదిలో, ప్రభాత కిరణమా
పూల తీగ నీకై, పవనమున్న వేళ
పలికే కోయిల పాట, నీకైవేనమ్మా
తోటలోన మల్లెలు, నీకై విచ్చెనమ్మా
తేనెజల్లు కురిసే, నీకై రానమ్మా
నీకై రానమ్మా…
ప్రార్ధించి మనసారా, ఆశించి కనులారా
పరిమళించు మదిలో, ప్రభాత కిరణమా
చల్లనీటి సెలయేరు, నీకై పరుగులెత్తె
చిరుగాలి మెల్లగా, నీకై వీచెనమ్మా
చేపల్లె చిరునవ్వు, నీకై కాచెనమ్మా
వెన్నెల వెలుగింకా, నీకై ఉందమ్మా
నీకై ఉందమ్మా…
ప్రార్ధించి మనసారా, ఆశించి కనులారా
పరిమళించు మదిలో, ప్రభాత కిరణమా
ప్రార్ధించి మనసారా, ఆశించి కనులారా
పరిమళించు మదిలో, ప్రభాత కిరణమా
English Lyrics / Transliteration
Parimalinchu madilo, prabhaatha kirnama
Prardhinchi manasaara, aashinchi kanulaara
Parimalinchu madilo, prabhaatha kirnama
Poola theega neekai, pavanamunna vela
Palike koyila paata, neekai venamma
Thotalona mallelu, neekai vicchenamma
Thenejallu kurise, neekai raanamma
Neekai raanamma…
Prardhinchi manasaara, aashinchi kanulaara
Parimalinchu madilo, prabhaatha kirnama
Challaneeti selayeru, neekai paruguletthe
Chirugaali mellaga, neekai vechenamma
Chepalle chirunavvu, neekai kaachenamma
Vennela veluginka, neekai undamma
Neekai undamma…
Prardhinchi manasaara, aashinchi kanulaara
Parimalinchu madilo, prabhaatha kirnama
Prardhinchi manasaara, aashinchi kanulaara
Parimalinchu madilo, prabhaatha kirnama