Telugu Lyrics
పరిశుద్ధుడా యేసయ్యా నీ మహిమను
సర్వాధికారి దేవుడా నీ నామము
మహిమపరచెదను మహిమపరచెదను
నీ ప్రేమ ఎంత గొప్పదో
నీ కృప ఎంత లోతైనదో
నీ శ్రమలు నా కోసమే
నా పాపముల కొసమే
అర్పించితివే నీ ప్రాణము
నీ సన్నిధిలో శాంతినే
అనుభవించెదను నేను
నీ సన్నిధిలో నెమ్మదినే
పొందెదను నేను
అర్పణము నా జీవితము
నీకే ప్రభువా
యేసయ్యా యేసయ్యా
నీవే నా ఆశ్రయము
యేసయ్యా యేసయ్యా
నీవే నా రక్షకుడా
నీవే నా దైవము
నీకే నా స్తుతి స్తోత్రములు
English Lyrics / Transliteration
Parishuddhudaa Yesayya nee mahimanu
Sarvaadhikaari Devudaa nee naamamu
Mahimaparachedanu mahimaparachedanu
Nee prema entha goppadho
Nee kripa entha lothainadho
Nee shramalu naa kosame
Naa paapamula kosame
Arpinchithive nee praanamu
Nee sannidhilo shaanthine
Anubhavinchedanu nenu
Nee sannidhilo nemmadine
Pondhedanu nenu
Arpanamu naa jeevithamu
Neeke Prabhuvaa
Yesayya Yesayya
Neeve naa aashrayamu
Yesayya Yesayya
Neeve naa rakshakudaa
Neeve naa daivamu
Neeke naa stuthi sthothramulu