Telugu Lyrics
ప్రశాంతి నిలయ ప్రాంగణమున
భక్తవత్సల పరమ పావన
శాంతి సందేశము పంచిన
శ్రీ సత్యసాయి సద్గురు
శరణాగతి చేరితి సాయి
పరమకరుణామృత వారిధి
జగతికి వెలుగును పంచిన
జగద్గురువవు నీవే సాయి
భక్తవత్సల పరమ పావన
శాంతి సందేశము పంచిన
శ్రీ సత్యసాయి సద్గురు
శరణాగతి చేరితి సాయి
పరమకరుణామృత వారిధి
జగతికి వెలుగును పంచిన
జగద్గురువవు నీవే సాయి
English Lyrics / Transliteration
Prashanthi Nilaya Pranganamuna
Bhakthavatsala Parama Pavana
Shanthi Sandeshamu Panchina
Sri Sathya Sai Sadguru
Sharanagathi Cherithi Sai
Paramakarunamrutha Varidhi
Jagathi ki Velugunu Panchina
Jagadguruvu Neve Sai
Bhakthavatsala Parama Pavana
Shanthi Sandeshamu Panchina
Sri Sathya Sai Sadguru
Sharanagathi Cherithi Sai
Paramakarunamrutha Varidhi
Jagathi ki Velugunu Panchina
Jagadguruvu Neve Sai