Telugu Lyrics
ప్రభు యేసుని స్తుతించుమా
పక్షుల పాటల రీతిగా
పరవశింపగ పాడుమా
ఆదియందు దేవుడు సృష్టించెను
ఆకాశంబుల భూమిని
సూర్య చంద్రుల నక్షత్రములను
సర్వ జీవులను మరి
వాని మహిమను చాటెడి రీతిగా
వందించి పాడెద మా
ప్రాతఃకాలపు వేళలో
ప్రభు యేసుని స్తుతించుమా
పక్షుల పాటల రీతిగా
పరవశింపగ పాడుమా
అంధకారపు లోకములో
అద్భుత వెలుగును తెచ్చెను
మన పాపముల కొరకు తన ప్రాణమును
అర్పించెను ప్రియ యేసు
వాని కృపను స్మరించుచు
వందించి పాడెద మా
ప్రాతఃకాలపు వేళలో
ప్రభు యేసుని స్తుతించుమా
పక్షుల పాటల రీతిగా
పరవశింపగ పాడుమా
ఆనందపు గీతములతో
ఆత్మ నింపగ పాడుమా
యేసుని నామము గొప్పది
స్తుతులింకను పాడుమా
లోకమునకెల్ల యెల్లప్పుడు
జయముగా నిలచును మా
English Lyrics / Transliteration
Prabhu Yesuni stuthinchuma
Pakshula paatala reethiga
Paravashimpaga paaduma
Aadiyandu Devudu srushtinche nu
Aakashambula bhoomini
Surya chandrula nakshatramulanu
Sarva jeevulanu mari
Vaani mahimanu chaatedi reethiga
Vandinchi paadeda maa
Prathahkalapu velalo
Prabhu Yesuni stuthinchuma
Pakshula paatala reethiga
Paravashimpaga paaduma
Andhakaarapu lokamulo
Adbhuta velugunu thecchenu
Mana paapamula koraku thana praanamunu
Arpincchenu priya Yesu
Vaani krupana smarinchuchu
Vandinchi paadeda maa
Prathahkalapu velalo
Prabhu Yesuni stuthinchuma
Pakshula paatala reethiga
Paravashimpaga paaduma
Aanandapu geethamulatho
Aathma nimpaga paaduma
Yesuni naamamu goppadi
Sthuthulinkunu paaduma
Lokamunukella yellappudu
Jayamugaa niluchunu maa