Telugu Lyrics
మనసున నిండే మ
ఒంటరి రాగం మ
ఒంటరి లోకం మ
కాలం కరిగేలో
పయనం జరిగేలో
కనుల వెంబడి
తుదిదాకా నీతో నేను
నీ నడకలే
నా దారులు
నీ పలుకులే
నా వేదాలు
నీ చూపులే
నా శాపాలు
నీ ఊపిరే
నా ప్రాణాలు
ప్రతి కడలో మ
మనసున నిండే మ
ఒంటరి రాగం మ
ఒంటరి లోకం మ
మరణం నిన్ను వెలివేస్తే
జన్మలకి కథ చెబుతా
యుద్ధం నిన్ను ఎలివేస్తే
ధర్మానికి కథ చెబుతా
కాలం కరిగేలో
పయనం జరిగేలో
కనుల వెంబడి
తుదిదాకా నీతో నేను
నీ నడకలే
నా దారులు
నీ పలుకులే
నా వేదాలు
నీ చూపులే
నా శాపాలు
నీ ఊపిరే
నా ప్రాణాలు
ప్రతి కడలో మ
మనసున నిండే మ
ఒంటరి రాగం మ
ఒంటరి లోకం మ
English Lyrics / Transliteration
Manasuna ninde m
Ontari raagam m
Ontari lokam m
Kaalam karigelō
Payanam jarigēlō
Kanula vembadi
Thudidaakaa neethō nenu
Nee nadakalē
Naa daarulu
Nee palukulē
Naa vēdaalu
Nee choopulē
Naa shaapaalu
Nee oopirē
Naa praanaalu
Prathi kadalo m
Manasuna ninde m
Ontari raagam m
Ontari lokam m
Maranam ninnu velivēstē
Janmalaki katha chebutaa
Yuddham ninnu elivēstē
Dharmāniki katha chebutaa
Kaalam karigelō
Payanam jarigēlō
Kanula vembadi
Thudidaakaa neethō nenu
Nee nadakalē
Naa daarulu
Nee palukulē
Naa vēdaalu
Nee choopulē
Naa shaapaalu
Nee oopirē
Naa praanaalu
Prathi kadalo m
Manasuna ninde m
Ontari raagam m
Ontari lokam m