Telugu Lyrics
మరి మాయే కధగా
గుండె గుడిలో గురుతులలో
శేషించిన ఆశగా
ఓ ప్రియా ప్రియా
నీ తోడై నే ఉండగా
ఏ లోకమయినా
ఏనాటికైనా
ప్రతి నిజం పగటికలగా
మరి మాయే కధగా
గుండె గుడిలో గురుతులలో
శేషించిన ఆశగా
అలలై అలిసిన తీరాన
పయనం ఆగేనా
వయసు వరసల బాటలో
చెలియ దొరికేనా
మౌన రాగము పాడేనా
మనసు కరిగేనా
తానె వేసిన వలయాన
తనువే చిక్కునా
కథలన్నీ కరిగేనుగా
మధువులన్నీ తరగేనుగా
హాయిగ నిదుర పోదామా
రేపు మరచిపోదామా
ఓ ప్రియా ప్రియా
నీ తోడై నే ఉండగా
ఏ లోకమయినా
ఏనాటికైనా
ప్రతి నిజం పగటికలగా
మరి మాయే కధగా
గుండె గుడిలో గురుతులలో
శేషించిన ఆశగా
కనులు కలిసిన క్షణములో
లోకం మరిచేనా
పెదవి దాటిన మాటలో
బ్రతుకే నిలిచేనా
ఏనాటి దోషమో
ఏ జన్మ భోగమో
కలిసిన ఈ ప్రేమ
కాలం దాటేనా
ప్రియా ప్రియా
నీ తోడై నే ఉండగా
ఏ లోకమయినా
ఏనాటికైనా
ప్రతి నిజం పగటికలగా
మరి మాయే కధగా
గుండె గుడిలో గురుతులలో
శేషించిన ఆశగా
English Lyrics / Transliteration
Mari maaye kadhagaa
Gunde gudilo guruthulalo
Sheshinchina aashagaa
O priya priya
Nee thodai ne undagaa
E lokamaina
Enatikaina
Prathi nijam pagatikalaga
Mari maaye kadhagaa
Gunde gudilo guruthulalo
Sheshinchina aashagaa
Alalai alisina theeraana
Payanam aagenaa
Vayasu varasala baatalo
Cheliya dhorikenaa
Mouna raagamu paadenaa
Manasu karigenaa
Thaane vesina valayaana
Thanuvu chikkunaa
Kathalanni karigenu gaa
Madhuvulanni tharagenu gaa
Haayiga nidhura podhaamaa
Repu marachipodhaamaa
O priya priya
Nee thodai ne undagaa
E lokamaina
Enatikaina
Prathi nijam pagatikalaga
Mari maaye kadhagaa
Gunde gudilo guruthulalo
Sheshinchina aashagaa
Kanulu kalisina kshanamulo
Lokam marichenaa
Pedavi daatina maatulo
Brathuke nilichenaa
Enati doshamo
E janma bhogamo
Kalisina ee prema
Kaalam daatenaa
Priya priya
Nee thodai ne undagaa
E lokamaina
Enatikaina
Prathi nijam pagatikalaga
Mari maaye kadhagaa
Gunde gudilo guruthulalo
Sheshinchina aashagaa