Telugu Lyrics
భారతమాతకు నయనాంజలి
భారతమాతకు నయనాంజలి
ప్రార్ధించనే ప్రభాత సమయాన
భారతమాతకు నయనాంజలి
భారతమాతకు నయనాంజలి
కరుణామయీ కళ్యాణి
కృపాసంద్ర తరంగిణి
లోకైక శరణ్యమగు
మాతృ దేవతకు జయజయ
అంబా జగదంబ
అంబా జగదంబ
అంబా జగదంబ
అంబా జగదంబ
ప్రార్ధించనే ప్రభాత సమయాన
భారతమాతకు నయనాంజలి
భారతమాతకు నయనాంజలి
అఖిల విశ్వమున
అనురాగ పూరిత
అమృత వృష్టిగ
అంకితమగు మాత
నీవే దైవము
అంబా జగదంబ
అంబా జగదంబ
అంబా జగదంబ
అంబా జగదంబ
ప్రార్ధించనే ప్రభాత సమయాన
భారతమాతకు నయనాంజలి
భారతమాతకు నయనాంజలి
వికసించే నీ
వదన కమలము
ఆశ్రయమ్ము నీ
పాద పద్మమ్ము
అంబా జగదంబ
అంబా జగదంబ
అంబా జగదంబ
అంబా జగదంబ
ప్రార్ధించనే ప్రభాత సమయాన
భారతమాతకు నయనాంజలి
భారతమాతకు నయనాంజలి
English Lyrics / Transliteration
Bharatamataku nayanamjali
Bharatamataku nayanamjali
Prarthinchane prabhata samayana
Bharatamataku nayanamjali
Bharatamataku nayanamjali
Karunamayi kalyani
Krupasandra tarangini
Lokaika sharanamagu
Matru devataku jayajaya
Amba jagadamba
Amba jagadamba
Amba jagadamba
Amba jagadamba
Prarthinchane prabhata samayana
Bharatamataku nayanamjali
Bharatamataku nayanamjali
Akhila vishvamuna
Anuraga purita
Amrutha vrushtiga
Ankitamagu matha
Neeve daivamu
Amba jagadamba
Amba jagadamba
Amba jagadamba
Amba jagadamba
Prarthinchane prabhata samayana
Bharatamataku nayanamjali
Bharatamataku nayanamjali
Vikasiche nee
Vadana kamalamu
Ashrayammu nee
Pada padmammu
Amba jagadamba
Amba jagadamba
Amba jagadamba
Amba jagadamba
Prarthinchane prabhata samayana
Bharatamataku nayanamjali
Bharatamataku nayanamjali