Telugu Lyrics
ప్రతి పదనిస ఒక పారవశ్యం
ప్రతి అడుగూ ఒక అనురాగ తరంగం
ప్రతి పదనిస ఒక పారవశ్యం
నీలోన నేను నేనునయినా
నీవయినా నేనే
ఈ లోకాలే పంచుకోనీ
నా సొంతం నీవే
ప్రతి అడుగూ ఒక అనురాగ తరంగం
ప్రతి పదనిస ఒక పారవశ్యం
రేయి పగలు తేడా లేక
మదిలో రూపం నీదే
కదిలి నడిచే ప్రతి క్షణం
కమ్మని కలలే నీవే
ఆశల పడవ సాగనీ
ఈ సంద్రం దాటిపోనీ
నీవని నా దారులు
ఎంచుకున్నానే
ప్రతి అడుగూ ఒక అనురాగ తరంగం
ప్రతి పదనిస ఒక పారవశ్యం
మదిలో మౌనం పెనవేసుకోనీ
మాటల్లో మౌనం దాగుంటే
మనసులు ఎన్నడూ
ఒకటవ్వవులే
ఏకాంతం వీడి
నీకోసం వస్తా
నా వెంట వస్తా
జతగా నీతో
ఏదో లోకం
చేసుకుందామే
ప్రతి అడుగూ ఒక అనురాగ తరంగం
ప్రతి పదనిస ఒక పారవశ్యం
నీలోన నేను నేనునయినా
నీవయినా నేనే
ఈ లోకాలే పంచుకోనీ
నా సొంతం నీవే
ప్రతి అడుగూ ఒక అనురాగ తరంగం
ప్రతి పదనిస ఒక పారవశ్యం
English Lyrics / Transliteration
Prati padanisa oka paaravashyam
Prati adugoo oka anuraga tarangam
Prati padanisa oka paaravashyam
Neelona nenu nenunayinaa
Neevayinaa nene
Ee lokale panchukonee
Naa sontham neeve
Prati adugoo oka anuraga tarangam
Prati padanisa oka paaravashyam
Reyi pagalu thedaa leka
Madilo roopam needhe
Kadili nadiche prati kshanam
Kammani kalale neeve
Aashala padava saaganee
Ee sandram daatiponee
Neevani naa daarulu
Enchukunnaane
Prati adugoo oka anuraga tarangam
Prati padanisa oka paaravashyam
Madilo mounam penavesukonee
Maatallo mounam daagunte
Manasulu ennadoo
Okatavvavule
Ekaantham veedi
Neekosam vasthaa
Naa venta vasthaa
Jathagaa neetho
Edo lokam
Chesukundaame
Prati adugoo oka anuraga tarangam
Prati padanisa oka paaravashyam
Neelona nenu nenunayinaa
Neevayinaa nene
Ee lokale panchukonee
Naa sontham neeve
Prati adugoo oka anuraga tarangam
Prati padanisa oka paaravashyam