Telugu Lyrics
ప్రవృత్తించా నివృత్తించా-
పారమార్థ రహస్యమెంతో
జగతిలో కలుగుచుండు
జన్మలనెన్నో యిదియే
జీవకోటి యెరుగకుండ
చేయు చుండు-
అణువు నణువున నిండియుండు-
ఆదిదేవుని స్వరూపమెంతో-
కనులు మూసిన తెరిచిన-
కనరరాని కారణమెంతో-
కష్ట సుఖముల కలయికే-
జీవితమందు-
తారతమ్యముల-
తెలియని-
బ్రతుకే-
తల్లి దండ్రుల ప్రేమకో-
తనయులని-
జన్మించిన-
మమతలే-
అన్యములైన-
జన్మలందు-
వచ్చి పోవుచు-
నిత్య సత్యమై-
నట్టి-
ఆత్మ తత్వము-
ఎపుడు-
ఎవ్వరు-
ఎవరి-
దారికైన-
తెలియ-
గలరు-
ధర్మ నిరతితో-
కర్మ సాగుచు-
అంతమగు చు-
ఆత్మ శాంతికై-
అడగు పెట్టి-
వెతకు చుండు-
తను-
పారమార్థ రహస్యమెంతో
జగతిలో కలుగుచుండు
జన్మలనెన్నో యిదియే
జీవకోటి యెరుగకుండ
చేయు చుండు-
అణువు నణువున నిండియుండు-
ఆదిదేవుని స్వరూపమెంతో-
కనులు మూసిన తెరిచిన-
కనరరాని కారణమెంతో-
కష్ట సుఖముల కలయికే-
జీవితమందు-
తారతమ్యముల-
తెలియని-
బ్రతుకే-
తల్లి దండ్రుల ప్రేమకో-
తనయులని-
జన్మించిన-
మమతలే-
అన్యములైన-
జన్మలందు-
వచ్చి పోవుచు-
నిత్య సత్యమై-
నట్టి-
ఆత్మ తత్వము-
ఎపుడు-
ఎవ్వరు-
ఎవరి-
దారికైన-
తెలియ-
గలరు-
ధర్మ నిరతితో-
కర్మ సాగుచు-
అంతమగు చు-
ఆత్మ శాంతికై-
అడగు పెట్టి-
వెతకు చుండు-
తను-
English Lyrics / Transliteration
Pravruthincha Nivruthincha-
Paramartha Rahasyamentho
Jagathilo Kaluguchundu
Janmalanenno Idiye
Jeeva Koti Yerugakunda
Cheyu Chundu-
Anuvu Nanuvuna Nindiyundu-
Aadi Devuni Swaroopamentho-
Kanulu Moosina Therichina-
Kanaranani Karanamnentho-
Kashta Sukhamula Kalayike-
Jeevitamandu-
Tharathamyamula-
Teliyani-
Brathuke-
Thalli Dandhrula Premako-
Thanayulani-
Janminchina-
Mamathale-
Anyamulaina-
Janmalandu-
Vachi Povuchu-
Nithya Satyamai-
Natti-
Aatma Thathvamu-
Epudu-
Evvaru-
Evari-
Daarikainaa-
Teliy-
Galaru-
Dharma Nirathitho-
Karma Saguchu-
Anthamaguchu-
Aatma Shanthikai-
Adagu Petti-
Vethaku Chundu-
Thanu-
Paramartha Rahasyamentho
Jagathilo Kaluguchundu
Janmalanenno Idiye
Jeeva Koti Yerugakunda
Cheyu Chundu-
Anuvu Nanuvuna Nindiyundu-
Aadi Devuni Swaroopamentho-
Kanulu Moosina Therichina-
Kanaranani Karanamnentho-
Kashta Sukhamula Kalayike-
Jeevitamandu-
Tharathamyamula-
Teliyani-
Brathuke-
Thalli Dandhrula Premako-
Thanayulani-
Janminchina-
Mamathale-
Anyamulaina-
Janmalandu-
Vachi Povuchu-
Nithya Satyamai-
Natti-
Aatma Thathvamu-
Epudu-
Evvaru-
Evari-
Daarikainaa-
Teliy-
Galaru-
Dharma Nirathitho-
Karma Saguchu-
Anthamaguchu-
Aatma Shanthikai-
Adagu Petti-
Vethaku Chundu-
Thanu-