Telugu Lyrics
ఒక పిచ్చి పిచ్చి
కారణం ఏమీ లేదు
ఒక కారణం లేదు
తాగిన మత్తులో
అంతే తేడా
నడిచే వేగంలో
కొంచం జోరు
పగలు రేయి
కళ్ళు మూసుకుని
నవ్వుతుంటాను
తన కోసమని
ఓ చిన్న చూపు
ఓ చిన్న మాట
నా గుండెల్లో
ఏదో అలజడి
కొత్త లోకం
కొత్త జీవితం
తన రూపంలో
నేను చూసాను
ప్రీమ అనే పిచ్చి
ఒక పిచ్చి పిచ్చి
కారణం ఏమీ లేదు
ఒక కారణం లేదు
మనసు కదిలే
రెండు దారులు
ఒకటే బాట
చేరే తీరాలు
రెండు దారులు
చేరే తీరాలు
చేరే తీరాలు
తనలో కరిగి
తనగా మారి
తను వదిలే
అడుగు జాడలో
నడిచిపోతాను
ప్రీమ అనే పిచ్చి
ఒక పిచ్చి పిచ్చి
కారణం ఏమీ లేదు
ఒక కారణం లేదు
తాగిన మత్తులో
అంతే తేడా
నడిచే వేగంలో
కొంచం జోరు
పగలు రేయి
కళ్ళు మూసుకుని
నవ్వుతుంటాను
తన కోసమని
English Lyrics / Transliteration
Oka picchi picchi
Kaaranam emi ledu
Oka kaaranam ledu
Thaginna matthulo
Anthe theda
Nadiche vegambulo
Koncham joru
Pagalu reyi
Kallu musukuni
Navvuthuntaanu
Thana kosamani
O chinna choopu
O chinna maata
Naa gundello
Edho alajadi
Koththa lokam
Koththa jeevitham
Thana roopamlo
Nenu choosanu
Prema ane picchi
Oka picchi picchi
Kaaranam emi ledu
Oka kaaranam ledu
Manasu kadile
Rendu daarulu
Okate baata
Cheere theeralu
Rendu daarulu
Cheere theeralu
Cheere theeralu
Thanalo karigi
Thanaga maari
Thanu vadile
Adugu jaadalo
Nadichipothanu
Prema ane picchi
Oka picchi picchi
Kaaranam emi ledu
Oka kaaranam ledu
Thaginna matthulo
Anthe theda
Nadiche vegambulo
Koncham joru
Pagalu reyi
Kallu musukuni
Navvuthuntaanu
Thana kosamani