Telugu Lyrics
ప్రతి కథలోనూ వింటాం
ప్రియమనీ ప్రేమనీ
మనసున దాచుకుంటాం
మొదలు పల్లెటూరే
మంచితనం కాస్తా
చివర మనసివ్వడమే
మన కథ కాస్తా
ఇంకా ఇంకా
మరువనని మరుస్తూ
కలిసే కళ్ళలో
కరిగే కాళ్ళలో
ఏదో నడిచెనంటే
అదే ప్రేమ అంటే
కళ్ళలో కలమున
కలిపే మరుక్షణం
దూరం అయినా..
ప్రియమనీ ప్రేమనీ
ప్రతి కథలోనూ వింటాం
ప్రియమనీ ప్రేమనీ
మనసున దాచుకుంటాం
వలపు వాకిళ్ళలో
వేసే అడుగులే
కలిసి నడుస్తూ
కలిసే మనసులే
ఏదో అపురూపం
అదే ప్రేమ అంటే
కలిసే రెండక్షరం
కలిసే మనిషికి
దూరం అయినా..
ప్రియమనీ ప్రేమనీ
ప్రతి కథలోనూ వింటాం
ప్రియమనీ ప్రేమనీ
మనసున దాచుకుంటాం
మొదలు పల్లెటూరే
మంచితనం కాస్తా
చివర మనసివ్వడమే
మన కథ కాస్తా
English Lyrics / Transliteration
Prati kathalonoo vintam
Priyamani premani
Manasuna daachukuntam
Modalu palleture
Manchitanam kaastha
Chivara manasivvade
Mana katha kaastha
Inkaa inkaa
Maruvani marusthoo
Kalise kallalo
Karige kaallalo
Edo nadichenante
Adhe prema ante
Kallalo kalamuna
Kalipe marukshanam
Dooram ayinaa..
Priyamani premani
Prati kathalonoo vintam
Priyamani premani
Manasuna daachukuntam
Valapu vaakillalo
Vese adugule
Kalisi nadusthoo
Kalise manasule
Edo apuroopam
Adhe prema ante
Kalise rendaksharam
Kalise manishiki
Dooram ayinaa..
Priyamani premani
Prati kathalonoo vintam
Priyamani premani
Manasuna daachukuntam
Modalu palleture
Manchitanam kaastha
Chivara manasivvade
Mana katha kaastha