Telugu Lyrics
నీలి కళ్ళ జాబిలి నిదురపోయే వేళలో
ప్రెమ చెట్టు నీడలో ప్రేయసి తొడలో
నీలి కళ్ళ జాబిలి నిదురపోయే వేళలో
అందాల నీ మేను నా సొంతమవ్వాలి
నీ ఒడిలో ఈ జన్మ ముగిసిపోవాలి
మెల్లగా నీ పెదవి మళ్ళీ విప్పి చూడు
నన్ను నీ సొంతమంటూ నవ్వలేవా ఓ జాబిలి
పరువాల పూబంతి పరిమళించి చూడు
నా ఊహల దారిలో కొనితెచ్చావా ఓ జాబిలి
ప్రెమ చెట్టు నీడలో ప్రేయసి తొడలో
నీలి కళ్ళ జాబిలి నిదురపోయే వేళలో
నీ చైను నడుమున నా చేతికి దొరకాలి
నీ మోహన రూపాన్ని నా కళ్ళతో తాగాలి
మెల్లగా నీ చేతులు మళ్ళీ పట్టుకోనీ
నా ఊపిరే నీదని చెప్పలేవా ఓ జాబిలి
పరువాల పూబంతి పరిమళించి చూడు
నా ఊహల దారిలో కొనితెచ్చావా ఓ జాబిలి
ప్రెమ చెట్టు నీడలో ప్రేయసి తొడలో
నీలి కళ్ళ జాబిలి నిదురపోయే వేళలో
ప్రెమ చెట్టు నీడలో ప్రేయసి తొడలో
నీలి కళ్ళ జాబిలి నిదురపోయే వేళలో
English Lyrics / Transliteration
Neeli kalla jaabili nidurapoye velalo
Prema chettu needalo preyasi thodalo
Neeli kalla jaabili nidurapoye velalo
Andaala nee menu naa sonthamavvali
Nee odilo ee janma mugisipovali
Mellaga nee pedavi malli vippi choodu
Nannu nee sonthamantu navvaleva o jaabili
Paruvaala poobanthi parimalinchi choodu
Naa oohala daarilo konithechhaava o jaabili
Prema chettu needalo preyasi thodalo
Neeli kalla jaabili nidurapoye velalo
Nee chainu nadumuna naa chethiki dorakaali
Nee mohana roopaanni naa kallatho thaagaali
Mellaga nee chethulu malli pattukonee
Naa oopire neetho cheppaleva o jaabili
Paruvaala poobanthi parimalinchi choodu
Naa oohala daarilo konithechhaava o jaabili
Prema chettu needalo preyasi thodalo
Neeli kalla jaabili nidurapoye velalo
Prema chettu needalo preyasi thodalo
Neeli kalla jaabili nidurapoye velalo