Telugu Lyrics
నిజం కాదని ఎవడన్నాడు
బుజ్జి బుజ్జి చూపులన్నీ
నిజం కాదని ఎవడన్నాడు
నడుము వయ్యారాలు
మది దోచే అందాలు
మనసులో దాగాలు
వెతికే ఓ గాలాలు
ఓ బేబీ నాతో రా
నీ కోసం నే వేచి ఉంటా
నీతోనే నా లోకం
ఒక్కసారి నాతో రా
ప్రెమ గీమ మాటలన్నీ
నిజం కాదని ఎవడన్నాడు
బుజ్జి బుజ్జి చూపులన్నీ
నిజం కాదని ఎవడన్నాడు
కొత్త కోరమీ పుట్టెనే
నీ తోడెందుకు పుట్టెనే
నీకై నే వేచి ఉండగా
మనసైన నీతో పెనచగా
నీతో పంచుకోలేని
కథలే లేవెప్పుడు
నీతో తిరగలేని
చోట్లే లేవెప్పుడు
గాలిలో తేలుతూ
రంగుల ఊహలలో
పయనిస్తూ నీతో
ఓ మధురమైన కల
ప్రెమ గీమ మాటలన్నీ
నిజం కాదని ఎవడన్నాడు
బుజ్జి బుజ్జి చూపులన్నీ
నిజం కాదని ఎవడన్నాడు
నడుము వయ్యారాలు
మది దోచే అందాలు
మనసులో దాగాలు
వెతికే ఓ గాలాలు
ఓ బేబీ నాతో రా
నీ కోసం నే వేచి ఉంటా
నీతోనే నా లోకం
ఒక్కసారి నాతో రా
ఇరుపక్కలా నీ చెంత
చేరితే సొంతమంటు
నాలోన నింపెను
ఏదో మధురానందము
నీ నవ్వుని చూస్తూ
అందమైన ఆశలలో
తేలిపోతూ నీతో
నేనెప్పుడూ ఇలాగే
కరిగే నీ నవ్వుల్లో
రగిలే నా మనసులో
కలబోసుకుంటూ
నేనెప్పుడూ ఇలాగే
నన్ను మరిచిపోలేవు
నీ జ్ఞాపకం నుంచి
నన్ను మరిచిపోలేవు
నీ కంటి చూపు నుంచి
ప్రెమ గీమ మాటలన్నీ
నిజం కాదని ఎవడన్నాడు
బుజ్జి బుజ్జి చూపులన్నీ
నిజం కాదని ఎవడన్నాడు
నడుము వయ్యారాలు
మది దోచే అందాలు
మనసులో దాగాలు
వెతికే ఓ గాలాలు
ఓ బేబీ నాతో రా
నీ కోసం నే వేచి ఉంటా
నీతోనే నా లోకం
ఒక్కసారి నాతో రా
English Lyrics / Transliteration
nijam kaadani evadannadu
bujji bujji choopulanni
nijam kaadani evadannadu
nadumu vayyaaraalu
madhi doche andaalu
manasulo daagaalu
vethike o gaalaalu
o baby naatho raa
nee kosam ne vechi untaa
neethone naa lokam
okkasari naatho raa
prema geema maatalanni
nijam kaadani evadannadu
bujji bujji choopulanni
nijam kaadani evadannadu
kotha kora mi puttane
nee thodey chukku puttane
neekai ne vechi undagaa
manasaina neetho penachagaa
neetho panchukolen i
kathale levappudu
neetho thiragalen i
chotale levappudu
gaalilo theluthu
rangula oohalalo
payanisthu neetho
o madhuramaina kala
prema geema maatalanni
nijam kaadani evadannadu
bujji bujji choopulanni
nijam kaadani evadannadu
nadumu vayyaaraalu
madhi doche andaalu
manasulo daagaalu
vethike o gaalaalu
o baby naatho raa
nee kosam ne vechi untaa
neethone naa lokam
okkasari naatho raa
irupakkalaa nee chentaa
cherith e sonthamantu
naalona nimpene
edho madhuranaandhamu
nee navvuni choosthu
andamaina aashalalo
thelipoosthu neetho
nenenppudu ilage
karige nee navvullo
ragile naa manasulo
kalabosukuntu
nenenppudu ilage
nannu marichipolev u
nee gnyaapakam nunchi
nannu marichipolev u
nee kanti choopu nunchi
prema geema maatalanni
nijam kaadani evadannadu
bujji bujji choopulanni
nijam kaadani evadannadu
nadumu vayyaaraalu
madhi doche andaalu
manasulo daagaalu
vethike o gaalaalu
o baby naatho raa
nee kosam ne vechi untaa
neethone naa lokam
okkasari naatho raa