Telugu Lyrics
ప్రేమ ఇది నిజమేనా
నా ఎదలో ఎదలో
మెరుపులు మెరిసేనా
కల ఇది నిజమేనా
కల ఇది నిజమేనా
నా చెలిమిలో చెలిమిలో
వెన్నెల కురిసేనా
ఎద మోసే పారావశ్యం
పెదవిపైన పలకని భావం
నది దాటే మర్మాశయం
కనుల విరిసే ఆనందం
ప్రమ ఇది నిజమేనా
ప్రేమ ఇది నిజమేనా
నా ఎదలో ఎదలో
మెరుపులు మెరిసేనా
చెలియా తొలితడవుగా
తనువులో పులకింత
కలిగే తొలిసరసగా
కనులు తెరచి చూస్తే
ప్రేమగా తన రూపం
కనపడే ప్రతిచోటా
మనసున తన రూపం
నిలుచుంటే ప్రతి పూటా
మనసున తొలిగన్న
మాయలొ నలిగే వేళ
మనసున తొలిగన్న
పరువపు పరువపు గాల
ఆగెను కాలం
ఆగెను నా ధ్యానం
నీవల్లేనని
తెలిసెను నా మౌనం
ప్రమ ఇది నిజమేనా
ప్రేమ ఇది నిజమేనా
నా ఎదలో ఎదలో
మెరుపులు మెరిసేనా
కల ఇది నిజమేనా
కల ఇది నిజమేనా
నా చెలిమిలో చెలిమిలో
వెన్నెల కురిసేనా
ఎద మోసే పారావశ్యం
పెదవిపైన పలకని భావం
నది దాటే మర్మాశయం
కనుల విరిసే ఆనందం
ప్రమ ఇది నిజమేనా
ప్రేమ ఇది నిజమేనా
నా ఎదలో ఎదలో
మెరుపులు మెరిసేనా
English Lyrics / Transliteration
Prema idhi nijamena
Naa edhalo edhalo
Merupulu merisena
Kala idhi nijamena
Kala idhi nijamena
Naa chelimilo chelimilo
Vennela kurisena
Eda mose paaravashyam
Pedavipaina palakani bhavam
Nadi daate marmashayam
Kanula virise aanandam
Prema idhi nijamena
Prema idhi nijamena
Naa edhalo edhalo
Merupulu merisena
Cheliyaa tholitadavugaa
Thanuvulo pulakintha
Kalige tholisarasagaa
Kanulu therachi choosthe
Premagaa thana roopam
Kanapade prathichotaa
Manasuna thana roopam
Nilusthunte prathi pootaa
Manasuna tholiganana
Maayalo nalige velaa
Manasuna tholiganana
Paruvapu paruvapu gaalaa
Aagenu kaalam
Aagenu naa dhyaanam
Neevalle nani
Thelisenu naa mounam
Prema idhi nijamena
Prema idhi nijamena
Naa edhalo edhalo
Merupulu merisena
Kala idhi nijamena
Kala idhi nijamena
Naa chelimilo chelimilo
Vennela kurisena
Eda mose paaravashyam
Pedavipaina palakani bhavam
Nadi daate marmashayam
Kanula virise aanandam
Prema idhi nijamena
Prema idhi nijamena
Naa edhalo edhalo
Merupulu merisena