Telugu Lyrics
ప్రెమా ఇది క్రీస్తు ప్రేమా
నీవు నా దరి చేరావా
నేను నీ దరి చేరానా
ప్రెమా ఇది క్రీస్తు ప్రేమా
ప్రెమా ఇది క్రీస్తు ప్రేమా
ఓ నా ప్రియమా నీకు వరమా
ఈ జగతిలో దొరకని వరమా
పరిశుద్ధమైనది నీ కరుణ
ప్రతి దినం నీవే నా మనసున
ప్రెమా ఇది క్రీస్తు ప్రేమా
ప్రెమా ఇది క్రీస్తు ప్రేమా
నీదు కరుణకు హద్దులు లేవు
నీదు త్యాగానికి వెలకట్టలేము
మానవ కోటికి ఇచ్చిన వరము
నీదు ప్రేమంటే తెలియదు లోకం
ప్రెమా ఇది క్రీస్తు ప్రేమా
ప్రెమా ఇది క్రీస్తు ప్రేమా
నీదు బలిదానము మాకు మోక్షము
నీదు ప్రేమ మాకు జీవన మార్గము
నీదు మార్గమున నడిచే వారము
నీదు నామమున జీవించే వారము
ప్రెమా ఇది క్రీస్తు ప్రేమా
ప్రెమా ఇది క్రీస్తు ప్రేమా
నీవు నా దరి చేరావా
నేను నీ దరి చేరానా
ప్రెమా ఇది క్రీస్తు ప్రేమా
ప్రెమా ఇది క్రీస్తు ప్రేమా
English Lyrics / Transliteration
Prema idi Kreesthu prema
Neevu naa dari cheravaa
Nenu nee dari cheranaa
Prema idi Kreesthu prema
Prema idi Kreesthu prema
O naa priyamam neeku varama
Ee jagathilo dorakani varama
Parishuddhamainadi nee karuna
Prathi dinam neeve naa manasuna
Prema idi Kreesthu prema
Prema idi Kreesthu prema
Needhu karunaku haddhulu levu
Needhu thyaganiki velakattalemu
Maanava kotiki ichina varamu
Needhu premante theliyadu lokam
Prema idi Kreesthu prema
Prema idi Kreesthu prema
Needhu balidhaanamu maaku mokshamu
Needhu prema maaku jeevana maargamu
Needhu maargamuna nadiche vaaramu
Needhu naamamuna jeevinche vaaramu
Prema idi Kreesthu prema
Prema idi Kreesthu prema
Neevu naa dari cheravaa
Nenu nee dari cheranaa
Prema idi Kreesthu prema
Prema idi Kreesthu prema