Telugu Lyrics
పగ కూడా నెలకుంటే
మమకారం ముంచుకొస్తే
కనులు కరిగే కధనం
ప్రేమ కథ మొదలైతే
పగ కూడా నెలకుంటే
మమకారం ముంచుకొస్తే
కనులు కరిగే కధనం
అగ్గిపుల్ల అగ్గిపుల్ల
రగిలి రేగి పుండుకొస్తే
ఎవరి గోడు ఎవరి పాడూ
చూసుకోని లోకమంతా
అగ్గిపుల్ల అగ్గిపుల్ల
రగిలి రేగి పుండుకొస్తే
ఎవరి గోడు ఎవరి పాడూ
చూసుకోని లోకమంతా
మనసు ముళ్ళు గుచ్చుకుంటే
నెత్తురు కారే మాటొస్తే
ఆ నెత్తురే కన్నీరైతే
జాలినైనా చూడవో
మనసు ముళ్ళు గుచ్చుకుంటే
నెత్తురు కారే మాటొస్తే
ఆ నెత్తురే కన్నీరైతే
జాలినైనా చూడవో
ఎటులు వెళ్ళాలో తెలీక
ఒంటరి దారుల్లో
ఏది గెలుపో ఏది ఓటొ
తెలీక
అడుగేస్తూ పోతుంటే
జనం చూసి నవ్వుతుంటే
ఒంటరిగా మిగిలిపోతుంటే
ప్రేమ కథ మొదలైతే
పగ కూడా నెలకుంటే
మమకారం ముంచుకొస్తే
కనులు కరిగే కధనం
ప్రేమ కథ మొదలైతే
పగ కూడా నెలకుంటే
మమకారం ముంచుకొస్తే
కనులు కరిగే కధనం
బతుకు భారమైపోతే
రెండు రెక్కల పక్షిలా
రెక్కలు విరిగి రాలిపోతే
ఆకాశం భారమైపోతే
ఎంత వేదనా ఎంత బాధ
కన్నీళ్లే సాక్ష్యమైతే
గుండెలోన అగ్నిజ్వాల
ఆరిపోని కన్నీరైతే
ఎటులు వెళ్ళాలో తెలీక
ఒంటరి దారుల్లో
ఏది గెలుపో ఏది ఓటొ
తెలీక
అడుగేస్తూ పోతుంటే
జనం చూసి నవ్వుతుంటే
ఒంటరిగా మిగిలిపోతుంటే
ప్రేమ కథ మొదలైతే
పగ కూడా నెలకుంటే
మమకారం ముంచుకొస్తే
కనులు కరిగే కధనం
ప్రేమ కథ మొదలైతే
పగ కూడా నెలకుంటే
మమకారం ముంచుకొస్తే
కనులు కరిగే కధనం
English Lyrics / Transliteration
Paga kuda nelakunte
Mamakaaram munchukosthe
Kanulu karige kadhanam
Prema katha modalaithe
Paga kuda nelakunte
Mamakaaram munchukosthe
Kanulu karige kadhanam
Aggipulla aggipulla
Ragili regi pundukosthe
Evari godu evari paadu
Choosukoni lokamantha
Aggipulla aggipulla
Ragili regi pundukosthe
Evari godu evari paadu
Choosukoni lokamantha
Manasu mullu guchukunte
Neththuru kaare maatosthe
Aa neththure kanneeraithe
Jaalinaina choodavo
Manasu mullu guchukunte
Neththuru kaare maatosthe
Aa neththure kanneeraithe
Jaalinaina choodavo
Etulu vellaalo telika
Ontari daarullo
Edi gelupo edi oato
Telika
Adugesthoo potunte
Janam choosi navvuthunte
Ontarigaa migilipotunte
Prema katha modalaithe
Paga kuda nelakunte
Mamakaaram munchukosthe
Kanulu karige kadhanam
Prema katha modalaithe
Paga kuda nelakunte
Mamakaaram munchukosthe
Kanulu karige kadhanam
Bathuku bhaaramai pothe
Rendu rekkala pakshilaa
Rekkalu virigi raalipothe
Aakaasham bhaaramai pothe
Entha vedanaa entha baadha
Kannele saakshyamaithe
Gundelona agnijwala
Aariponi kanneeraithe
Etulu vellaalo telika
Ontari daarullo
Edi gelupo edi oato
Telika
Adugesthoo potunte
Janam choosi navvuthunte
Ontarigaa migilipotunte
Prema katha modalaithe
Paga kuda nelakunte
Mamakaaram munchukosthe
Kanulu karige kadhanam
Prema katha modalaithe
Paga kuda nelakunte
Mamakaaram munchukosthe
Kanulu karige kadhanam