Telugu Lyrics
నీ నవ్వులు వింటుంటే
హాయిగా.. కలకలమా
నీ మాటలు వింటుంటే
లోకం వింతగా..
నాలో కొత్తగా..
పుట్టింది..
ప్రీతిగా ప్రేమకథలా..
నీ నవ్వులు వింటుంటే
హాయిగా.. కలకలమా
నీ మాటలు వింటుంటే
ఏడేడు జన్మలకో..
మనువాడెవరో..
అని నాతో తలపోత
ఏదో తొలకరివో..
పంచుకుంది కలవో..
అని వంతునదిలో..
నే పలికిన పాటలో
నీ రూపమే
నా మనసు లోతులో
నీ ధ్యానమే
నే వెతికిన నవ్వులో
నీ తోడే
ఇది ఊహల వెల్లువ
నా ప్రేమాయె..
ప్రీతిగా ప్రేమకథలా..
నీ నవ్వులు వింటుంటే
హాయిగా.. కలకలమా
నీ మాటలు వింటుంటే
వయసంతా ఒక ఊపు
సెలయేరులా
బహుతాన పరుగు..
మనసంతా ఒక తీపు
ప్రేమతో..
తన నరాలల్లో..
అది పిలిచే నేస్తమా
ఒడిలోని వెలుగుమా
తనలోన ఒదిగే..
అది నిలుచు దారమా
కొత్త ఆశ దీపమా
తన కలలో నిలిచే..
ఈ నాటి సాయుజ్యం
ఈ జన్మ ధన్యమాయె
ఈ నాడు నీతో..
నా ఊహల లోకమే
రంగుల వనమాయె
మరింకా నీతో..
ప్రీతిగా ప్రేమకథలా..
నీ నవ్వులు వింటుంటే
హాయిగా.. కలకలమా
నీ మాటలు వింటుంటే
లోకం వింతగా..
నాలో కొత్తగా..
పుట్టింది..
ప్రీతిగా ప్రేమకథలా..
నీ నవ్వులు వింటుంటే
హాయిగా.. కలకలమా
నీ మాటలు వింటుంటే
English Lyrics / Transliteration
Nee navvulu vintunte
Haayiga.. kalakalamaa
Nee maatalu vintunte
Lokam vinthagaa..
Naalo kothagaa..
Puttindi..
Preethiga premakathalaa..
Nee navvulu vintunte
Haayiga.. kalakalamaa
Nee maatalu vintunte
Ededu janmalako..
Manuvaadavaro..
Ani naatho thalapotha
Edho tholakarivo..
Panchukundi kalavo..
Ani vanthunadhilo..
Ne palikina paatalo
Nee roopame
Naa manasu lothulo
Nee dhyaaname
Ne vethikina navvulo
Nee thode
Idi oohala veluva
Naa premaaye..
Preethiga premakathalaa..
Nee navvulu vintunte
Haayiga.. kalakalamaa
Nee maatalu vintunte
Vayasantaa oka oopu
Selayerulaa
Bahuthaana parugu..
Manasanthaa oka theepu
Prematho..
Thana naraalallo..
Adi piliche nesthamaa
Odiloni velugumaa
Thanalona odhige..
Adi niluchu daaramaa
Kotha aasha deepamaa
Thana kalalo niliche..
Ee naati saayujyam
Ee janma dhanyamaaye
Ee naadu neetho..
Naa oohala lokame
Rangula vanamaaye
Marinkaa neetho..
Preethiga premakathalaa..
Nee navvulu vintunte
Haayiga.. kalakalamaa
Nee maatalu vintunte
Lokam vinthagaa..
Naalo kothagaa..
Puttindi..
Preethiga premakathalaa..
Nee navvulu vintunte
Haayiga.. kalakalamaa
Nee maatalu vintunte