Telugu Lyrics
నీ కోసం నేను
నీ వెంటే నేను
కంటికి రెప్పలా
నీడలా నీతో నేను
నీ ప్రేమలో నేను
మనసంతా నీ మాయే
లోకం అంతా నీ రూపే
నేనున్నానుగా నీ తోడుగా
ఈ జన్మంతా నీ సొంతంగా
ప్రేమకోసం ప్రేమకోసం
ఎదురు చూస్తున్నా
ఎదలోన దాచుకున్న
ఆశను తెలుసుకో
ప్రేమకోసం ప్రేమకోసం
ఎదురు చూస్తున్నా
ఎదలోన దాచుకున్న
ఆశను తెలుసుకో
ప్రతిక్షణం ప్రతి యుగం
నీ కోసం నేను
నీ వెంటే నేను
కంటికి రెప్పలా
నీడలా నీతో నేను
నీ ప్రేమలో నేను
చూపుతోనే చాలు
ముట్టగానే చాలు
స్వరం నీతోనే చాలు
ఒడిలోన ఒదిగి చాలు
లోకాలే కదిలినా
కాలాలే మారినా
నీ తోడుంటే చాలు
ఏడడుగులు చాలు
ప్రేమకోసం ప్రేమకోసం
ఎదురు చూస్తున్నా
ఎదలోన దాచుకున్న
ఆశను తెలుసుకో
ప్రేమకోసం ప్రేమకోసం
ఎదురు చూస్తున్నా
ఎదలోన దాచుకున్న
ఆశను తెలుసుకో
ప్రతిక్షణం ప్రతి యుగం
నీ కోసం నేను
నీ వెంటే నేను
కంటికి రెప్పలా
నీడలా నీతో నేను
నీ ప్రేమలో నేను
English Lyrics / Transliteration
Nee kosam nenu
Nee vente nenu
Kantiki reppala
Needala neetho nenu
Nee premalo nenu
Manasantha nee maye
Lokam antha nee rupe
Nennunnanuga nee thoduga
Ee janmantha nee sonthanga
Premakosam premakosam
Eduru chusthunna
Edalona dachukunna
Aashanu telusuko
Premakosam premakosam
Eduru chusthunna
Edalona dachukunna
Aashanu telusuko
Pratikshanam prati yugam
Nee kosam nenu
Nee vente nenu
Kantiki reppala
Needala neetho nenu
Nee premalo nenu
Chooputone chalu
Muttagane chalu
Swaram neethone chalu
Odilona odigi chalu
Lokale kadilina
Kalale marana
Nee thodunte chalu
Edadugulu chalu
Premakosam premakosam
Eduru chusthunna
Edalona dachukunna
Aashanu telusuko
Premakosam premakosam
Eduru chusthunna
Edalona dachukunna
Aashanu telusuko
Pratikshanam prati yugam
Nee kosam nenu
Nee vente nenu
Kantiki reppala
Needala neetho nenu
Nee premalo nenu