Telugu Lyrics
లేక నీలో నేను లేనా
ప్రెమ మైకం కల కన్నా కల
లేక నీలో నేను లేనా
కనులు తెరిచా కదిలి వెళ్తా
కదిలి వెళ్తే ఎలా
ప్రెమ మైకం కల కన్నా కల
లేక నీలో నేను లేనా
కనులు తెరిచా కదిలి వెళ్తా
కదిలి వెళ్తే ఎలా
వెన్నెల ఏంటో నాకు తెలియదు
మెరుపు ఏంటో నాకు తెలియదు
నీ ఒడిలోన ఒదిగి ఉండగా
నాకు అన్నీ నీవేలే
పలికే మాటలు పారే పాటలు
నా మనసులో నీవేలే
నడిచే లోకం నడిచే మనుషులు
నా కన్నులలో నీవేలే
ప్రెమ మైకం కల కన్నా కల
లేక నీలో నేను లేనా
కనులు తెరిచా కదిలి వెళ్తా
కదిలి వెళ్తే ఎలా
కలలోనైనా నువ్వు లేకపోతే
బ్రతుకు భారమౌను కన్నా
నన్ను నీవు వదిలి వెళ్ళినా
ఎవరూ లేరు నాకు
నా గుండెలో నిండుగా నిలిచి
మెల్లగా నాతో కలిసి
ఒంటరినైనా ఒదిగి నిలిచి
ఎదురు చూసే ఆశ
ప్రెమ మైకం కల కన్నా కల
లేక నీలో నేను లేనా
కనులు తెరిచా కదిలి వెళ్తా
కదిలి వెళ్తే ఎలా
English Lyrics / Transliteration
Leka neelo nenoo lena
Prema maikam kala kanna kala
Leka neelo nenoo lena
Kanulu tericha kadili veltha
Kadili velthe ela
Prema maikam kala kanna kala
Leka neelo nenoo lena
Kanulu tericha kadili veltha
Kadili velthe ela
Vennela entho naaku teliyadu
Merupu entho naaku teliyadu
Nee odilona odigi undaga
Naaku anni neevele
Palike maatalu paare paatalu
Naa manasulo neevele
Nadiche lokam nadiche manushulu
Naa kannulalo neevele
Prema maikam kala kanna kala
Leka neelo nenoo lena
Kanulu tericha kadili veltha
Kadili velthe ela
Kalalonaaina nuvvu lekapothe
Bratuku bharamounu kanna
Nannu neevu vadili vellina
Evaroo leru naaku
Naa gundelo ninduga nilichi
Mellaga naatho kalisi
Ontarinainaa odigi nilichi
Eduru choose aasa
Prema maikam kala kanna kala
Leka neelo nenoo lena
Kanulu tericha kadili veltha
Kadili velthe ela