Telugu Lyrics
పలికే ఈ ప్రేమ…
నీలో నన్నే చూసుకుంటున్నా
మనలో మెగా చూసుకుంటున్నా
ప్రెమా ఓ ప్రేమ…
పలికే ఈ ప్రేమ…
నీలో నన్నే చూసుకుంటున్నా
మనలో మెగా చూసుకుంటున్నా
మెల్లగా కదిలే ఈ అలలో
నువ్వేగా నువ్వేగా
హాయ్…
మెల్లగా కదిలే ఈ అలలో
నువ్వేగా నువ్వేగా
అల నా గుండెలో చేరగా
చెలియా నువ్వేగా నువ్వేగా
కళ్ళలో నీ కలలే
గాలిలో నీ వాసనే
ఎందుకీ ఈ తపనే
నేను మరిచా నా వైనమే
ప్రెమా ఓ ప్రేమ…
పలికే ఈ ప్రేమ…
నీలో నన్నే చూసుకుంటున్నా
మనలో మెగా చూసుకుంటున్నా
చూపులతోనే మాయ చేసావు
చీకట్లో దీపం దారావు
తొలిసారి కలిసిన వేళలో
కాలం ఆగిపోయేలా
వయసులో ఈ కోరిక
మనసులో ఈ తహతహ
ఎందుకీ ఈ తీపి బాధ
నేను మరిచా నా వైనమే
ప్రెమా ఓ ప్రేమ…
పలికే ఈ ప్రేమ…
నీలో నన్నే చూసుకుంటున్నా
మనలో మెగా చూసుకుంటున్నా
ప్రెమా ఓ ప్రేమ…
పలికే ఈ ప్రేమ…
నీలో నన్నే చూసుకుంటున్నా
మనలో మెగా చూసుకుంటున్నా
English Lyrics / Transliteration
Palike Ee Prema…
Neelo Nanney Chusukuntunna
Manalo Mega Chusukuntunna
Prema O Prema…
Palike Ee Prema…
Neelo Nanney Chusukuntunna
Manalo Mega Chusukuntunna
Mellaga Kadile Ee Alalo
Nuvvega Nuvvega
Hai…
Mellaga Kadile Ee Alalo
Nuvvega Nuvvega
Ala Na Gundelo Cheraga
Cheliya Nuvvega Nuvvega
Kallalo Nee Kalale
Gaalilo Nee Vasane
Enduki Ee Tapane
Nenu Maricha Na Vainame
Prema O Prema…
Palike Ee Prema…
Neelo Nanney Chusukuntunna
Manalo Mega Chusukuntunna
Choopulathone Maya Chesavu
Cheekatlo Deepam Daaravu
Tholisaari Kalisina Velalo
Kaalam Agipoyela
Vayusulo Ee Korika
Manasulo Ee Tahatahha
Enduki Ee Teepi Badha
Nenu Maricha Na Vainame
Prema O Prema…
Palike Ee Prema…
Neelo Nanney Chusukuntunna
Manalo Mega Chusukuntunna
Prema O Prema…
Palike Ee Prema…
Neelo Nanney Chusukuntunna
Manalo Mega Chusukuntunna