Telugu Lyrics
పైరగాలి తోడయింది
పంజరాలన్నీ తెంచి
పరువాలన్నీ లాలించి
నదిలా పారాలీ
పసిడి పూవాలీ
వెన్నెల ఒడిలోన
వెలుగులు చిందించె
పండుగ మెరుపులతో
రంగులు నింపె
మనసున అలజడి
మౌనము వీడగ
మనసైన మధురాల
మాధుర్యము పాడగ
గాలిలో తేలిపోనీ
లోకం మరువనీ
ప్రెమ రెక్క విప్పిందీ
పైరగాలి తోడయింది
పంజరాలన్నీ తెంచి
పరువాలన్నీ లాలించి
నదిలా పారాలీ
పసిడి పూవాలీ
కొత్త లోకాన
కొత్త వెలుగుల
కాంతితో మన
కాళ్లంట తగిలే
తాళం వేయనీ
తొలి ప్రేమల
తోవలో సాగనీ
తనువే కరగనీ
ప్రెమ రెక్క విప్పిందీ
పైరగాలి తోడయింది
పంజరాలన్నీ తెంచి
పరువాలన్నీ లాలించి
నదిలా పారాలీ
పసిడి పూవాలీ
English Lyrics / Transliteration
Pairagaali thodayindi
Panjaraalanni thenchi
Paruvaalanni laalinchi
Nadila paaralee
Pasidi poovaalee
Vennela odilona
Velugulu chindinche
Panduga merupulatho
Rangulu nimpe
Manasuna alajadi
Maunamu veedaga
Manasaina madhuraala
Madhuryamu paadaga
Gaalilo theleeponee
Lokam maruvanee
Prema rekka vippindi
Pairagaali thodayindi
Panjaraalanni thenchi
Paruvaalanni laalinchi
Nadila paaralee
Pasidi poovaalee
Kotha lokana
Kotha velugula
Kaanthitho mana
Kaallanta thagile
Thaalam veyanee
Tholi premala
Thovalo saaganee
Thanuve karaganee
Prema rekka vippindi
Pairagaali thodayindi
Panjaraalanni thenchi
Paruvaalanni laalinchi
Nadila paaralee
Pasidi poovaalee