Telugu Lyrics
ప్రణవ స్వరూప సాయి
కరుణామయ సాయి
కైలాసనాధ సాయి
అభయ ప్రదాత సాయి
అందరివాడా సాయి
అనాధ రక్షకుడా సాయి
అఖిలాండకోటి బ్రహ్మాండ సాయి
శరణాగత రక్షక సాయి
శరణు చొచ్చినవారి సాయి
శరణు శరణు సాయి
శ్రీ సాయి సాయి
భక్త వత్సల సాయి
బాల స్వరూప సాయి
బాల యోగి సాయి
బ్రహ్మతేజోమయ సాయి
శ్రీ సాయి రామ సాయి
శ్రీ సాయి కృష్ణ సాయి
శ్రీ సాయి శివ సాయి
శ్రీ సాయి ప్రేమ సాయి
ప్రేమ స్వరూప సాయి
ప్రణవ స్వరూప సాయి
కరుణామయ సాయి
కైలాసనాధ సాయి
English Lyrics / Transliteration
Pranava swaroopa Sai
Karunamaya Sai
Kailasanadha Sai
Abhaya pradhatha Sai
Andarivada Sai
Anadha rakshakuda Sai
Akhilandakoti brahmanda Sai
Sharanagatha rakshaka Sai
Sharana chochinavari Sai
Sharana sharana Sai
Sri Sai Sai
Bhakta vatsala Sai
Bala swaroopa Sai
Bala yogi Sai
Brahma thejomaya Sai
Sri Sai Rama Sai
Sri Sai Krishna Sai
Sri Sai Shiva Sai
Sri Sai Prema Sai
Prema swaroopa Sai
Pranava swaroopa Sai
Karunamaya Sai
Kailasanadha Sai