Telugu Lyrics
ప్రెమ స్వరూపుడా… ప్రేమామృత స్వరూపుడా
ప్రెమ స్వరూపుడా… ప్రేమామృత స్వరూపుడా
నీ ప్రేమ కోసమే… వేచివున్నా
నీ ప్రేమ కోసమే… వేచివున్నా
ఎంతో కాలంగా…
ప్రెమ స్వరూపుడా… ప్రేమామృత స్వరూపుడా
ప్రెమ స్వరూపుడా… ప్రేమామృత స్వరూపుడా
యేసు యేసు… యేసు నాధా
యేసు యేసు… యేసు నాధా
నీవే నాకు… దైవం
ప్రెమ స్వరూపుడా… ప్రేమామృత స్వరూపుడా
ప్రెమ స్వరూపుడా… ప్రేమామృత స్వరూపుడా
నీ ప్రేమలో… నిండెను లోకమంతా
నీ ప్రేమలో… నిండెను లోకమంతా
సర్వ లోకాన… నిండెను నీ ప్రేమ
ప్రెమ స్వరూపుడా… ప్రేమామృత స్వరూపుడా
ప్రెమ స్వరూపుడా… ప్రేమామృత స్వరూపుడా
యేసు నాధా… యేసు నాధా
నీ ప్రేమ నన్ను… బంధించెను
నీ ప్రేమ నన్ను… బంధించెను
నీ ప్రేమకే… లొంగిపోతి
నీ ప్రేమకే… లొంగిపోతి
ప్రెమ స్వరూపుడా… ప్రేమామృత స్వరూపుడా
ప్రెమ స్వరూపుడా… ప్రేమామృత స్వరూపుడా
English Lyrics / Transliteration
Prema Swaroopudaa… Premamrutha Swaroopudaa
Prema Swaroopudaa… Premamrutha Swaroopudaa
Nee prema kosame… Vechivunnaa
NeePrema kosame… Vechivunnaa
Entho kaalamgaa…
Prema Swaroopudaa… Premamrutha Swaroopudaa
Prema Swaroopudaa… Premamrutha Swaroopudaa
Yesu Yesu… Yesu Naadhaa
Yesu Yesu… Yesu Naadhaa
Neeve naaku… Daivam
Prema Swaroopudaa… Premamrutha Swaroopudaa
Prema Swaroopudaa… Premamrutha Swaroopudaa
Nee premalo… Nindenu lokamanthaa
Nee premalo… Nindenu lokamanthaa
Sarva lokana… Nindenu nee prema
Prema Swaroopudaa… Premamrutha Swaroopudaa
Prema Swaroopudaa… Premamrutha Swaroopudaa
Yesu Naadhaa… Yesu Naadhaa
Nee prema nannu… Bandhinchenu
Nee prema nannu… Bandhinchenu
Nee premake… Longipothii
Nee premake… Longipothii
Prema Swaroopudaa… Premamrutha Swaroopudaa
Prema Swaroopudaa… Premamrutha Swaroopudaa