Telugu Lyrics
నా మనసులోన పలికే నీ పిలుపులే
ప్రెమా తరంగాలు అందాల సయ్యాటలు
నా మనసులోన పలికే నీ పిలుపులే
ఎటు చూడనీలో నీరూపమే
ఎటు విననీలో నీపాటమే
ప్రెమా తరంగాలు అందాల సయ్యాటలు
నా మనసులోన పలికే నీ పిలుపులే
మౌనరాగాలు అన్నీ కలసి
నీ కొరకే పాడే వేళ
మధురమైన అనుభూతులు
నీకు పంచే ఈ వేళ
నీకంటూ నేనున్నని
నీకై నే జీవిస్తానని
కలకాలం ప్రేమామృతాలు
పంచుకుంటానని
ఎటు చూడనీలో నీరూపమే
ఎటు విననీలో నీపాటమే
ప్రెమా తరంగాలు అందాల సయ్యాటలు
నా మనసులోన పలికే నీ పిలుపులే
వెన్నెలరేయిలో నీతో కలిసి
నడిచేనా ఆనందంతో
మంచుతెరలో నీ ముద్దు
అందుకోనా ప్రేమతో
నీకంటూ నేనున్నని
నీకై నే జీవిస్తానని
కలకాలం ప్రేమామృతాలు
పంచుకుంటానని
ఎటు చూడనీలో నీరూపమే
ఎటు విననీలో నీపాటమే
ప్రెమా తరంగాలు అందాల సయ్యాటలు
నా మనసులోన పలికే నీ పిలుపులే
English Lyrics / Transliteration
Naa manasulona palike nee pilupule
Prema tarangalu andala sayyatalu
Naa manasulona palike nee pilupule
Etu choodanilo nee roopame
Etu vinanilo nee paatame
Prema tarangalu andala sayyatalu
Naa manasulona palike nee pilupule
Mounaraagaalu anni kalasi
Nee korake paade vela
Madhuramaina anubhootulu
Neeku panche ee vela
Neekantu nenunnani
Neekai ne jeevistanani
Kalakaalam premaamrutaalu
Panchukuntanani
Etu choodanilo nee roopame
Etu vinanilo nee paatame
Prema tarangalu andala sayyatalu
Naa manasulona palike nee pilupule
Vennelareyilo neetho kalisi
Nadichenaa aanandhamtho
Manchutheralo nee muddu
Andukonaa prematho
Neekantu nenunnani
Neekai ne jeevistanani
Kalakaalam premaamrutaalu
Panchukuntanani
Etu choodanilo nee roopame
Etu vinanilo nee paatame
Prema tarangalu andala sayyatalu
Naa manasulona palike nee pilupule