Telugu Lyrics
ప్రతి హృదయం తొలి ప్రేమ
జీవితం నీతోనే
పదిలం నీతోనే
ప్రెమా తొలి ప్రేమ
ప్రతి హృదయం తొలి ప్రేమ
జీవితం నీతోనే
పదిలం నీతోనే
ఒడిలో నిదురించే
ఒక చిన్ని కోరిక
తడిసి నా కన్నులలో
ఒక తీపి తలపుగా
తుడుచుకో ఈ కన్నీరు
తొలిసారి చూసినా
తడబాటు నీ మనసులో
తొలగించు నా చెలియా
ప్రెమా తొలి ప్రేమ
ప్రతి హృదయం తొలి ప్రేమ
జీవితం నీతోనే
పదిలం నీతోనే
పవనాన విరిసిన
పరిమళం నీవేగా
వెన్నెల దాచిన
తమకమే నీవేగా
పంచుకో ఈ దూరం
చెలియా ఇక రావా
పయనంలో తోడుగా
నన్ను చేర రావా
ప్రెమా తొలి ప్రేమ
ప్రతి హృదయం తొలి ప్రేమ
జీవితం నీతోనే
పదిలం నీతోనే
ప్రెమా తొలి ప్రేమ
ప్రతి హృదయం తొలి ప్రేమ
జీవితం నీతోనే
పదిలం నీతోనే
English Lyrics / Transliteration
Prathi hrudayam tholi prema
Jeevitham neethone
Padhilam neethone
Prema tholi prema
Prathi hrudayam tholi prema
Jeevitham neethone
Padhilam neethone
Odilo nidurinche
Oka chinni korika
Thadisi naa kannulalo
Oka theepi thalapugaa
Thuduchuko ee kanneeru
Tholisari choosinaa
Thadabaatu nee manasulo
Tholaginchu naa cheliyaa
Prema tholi prema
Prathi hrudayam tholi prema
Jeevitham neethone
Padhilam neethone
Pavanana virisina
Parimalam neevega
Vennela dhaachina
Thamkame neevega
Panchuko ee dhooram
Cheliyaa ika raavaa
Payanamlo thodugaa
Nannu chera raavaa
Prema tholi prema
Prathi hrudayam tholi prema
Jeevitham neethone
Padhilam neethone
Prema tholi prema
Prathi hrudayam tholi prema
Jeevitham neethone
Padhilam neethone