Telugu Lyrics
వెన్నెల విరిసింది
తొలి వలపుల హాయి
తనువున నిండింది
పగడాల పెదవుల
పలుకులు కలసి
పారవశ్యపు లోగిలి
గీతిక లాలించి
కనులు కలుసుకుని
కథలు చెప్పెను
మనసులు పిలుచుకుని
మధువులు పంచెను
వెన్నెల విరిసింది
ప్రెమ విలసింది
తొలి వలపుల హాయి
తనువున నిండింది
పున్నమి రేయిలో
పొంగులెత్తిన
కోరికలెన్నో
రగిలి రగిలి
చందన గాలులు
తాకి తాకి
హృదయ వీణలో
శ్రుతి కలిపి
ప్రెమ విలసింది
వెన్నెల విరిసింది
తొలి వలపుల హాయి
తనువున నిండింది
కొత్త ప్రపంచాన
పుట్టినట్లుగా
మురిసె నీ రూపు
మదిలో నిలిపి
మరుమల్లెల వాన
కురిసినట్లుగా
చెలిమి నీతో నాకు
చెంత చేరగా
ప్రెమ విలసింది
వెన్నెల విరిసింది
తొలి వలపుల హాయి
తనువున నిండింది
English Lyrics / Transliteration
Vennela virisindi
Toli valapula haayi
Tanuvuna nindindi
Pagadala pedavula
Palukulu kalasi
Paaravashyapu logili
Geetika laalinchi
Kanulu kalusukuni
Kathalu cheppenu
Manasulu piluchukuni
Madhuvulu pancheenu
Vennela virisindi
Prema velasindi
Toli valapula haayi
Tanuvuna nindindi
Punnami reyilo
Ponguletthina
Korikalenno
Ragili ragili
Chandana gaalulu
Taaki taaki
Hrudaya veenalo
Shruti kalipi
Prema velasindi
Vennela virisindi
Toli valapula haayi
Tanuvuna nindindi
Kotha prapanchana
Puttinatlu ga
Murise nee roopu
Madilo nilipi
Marumallela vaana
Kurisinatlu ga
Chelimi neetho naaku
Chenta cheraga
Prema velasindi
Vennela virisindi
Toli valapula haayi
Tanuvuna nindindi