Telugu Lyrics
ప్రాణాలకి ప్రాణాలే
నీకై ఈ జన్మంతా
కాచుకుంటా..
ప్రేమలే ప్రేమలే
ప్రాణాలకి ప్రాణాలే
నీకై ఈ జన్మంతా
కాచుకుంటా..
ఓ… ఊహల ఊయలలూగి
హృదయాలు పలికింది..
రెండు మనసులు కలిసింది..
ఒకరికొకరం..
ఇక మారవే..
ప్రేమలే ప్రేమలే
ప్రాణాలకి ప్రాణాలే
నీకై ఈ జన్మంతా
కాచుకుంటా..
వెన్నెల నీ రూపమే
కమ్మని నీ తాపమే
నాలో వెలుతురే..
ఎంత అందమైనదో
ఈ క్షణమే..
నీ నవ్వే చాలుగా..
లోకం మర్చిపోతా..
చూపే చాలుగా..
ఏదైనా చేస్తా..
నీ ఊపిరే..
నా ఊపిరి..
ప్రేమలే ప్రేమలే
ప్రాణాలకి ప్రాణాలే
నీకై ఈ జన్మంతా
కాచుకుంటా..
నీ వెంట పరుగులు
ప్రతి క్షణం..
ఒడిలో సేదతీర
నా స్థానం..
నీలోన నేనై..
నేనున్నానై..
కలిసి నడిచే..
ఈ పయనం..
గమ్యం చేరే..
వైనం..
ఎంతో మధురం..
ప్రేమలే ప్రేమలే
ప్రాణాలకి ప్రాణాలే
నీకై ఈ జన్మంతా
కాచుకుంటా..
English Lyrics / Transliteration
Pranalaki Pranalale
Nikai Ee Janmantha
Kaachukunta..
Premale Premale
Pranalaki Pranalale
Nikai Ee Janmantha
Kaachukunta..
O… Oohala ooyalaloogi
Hrudalayam palikindi..
Rendu manasulu kalisindi..
Okarikokaram..
Ika marave..
Premale Premale
Pranalaki Pranalale
Nikai Ee Janmantha
Kaachukunta..
Vennela nee roopame
Kammani nee tapame
Naalo veluthure..
Entha andamainado
Ee kshaname..
Nee navve chaluga..
Lokam marchipotha..
Choope chaluga..
Edaina chestha..
Nee oopire..
Naa oopiri..
Premale Premale
Pranalaki Pranalale
Nikai Ee Janmantha
Kaachukunta..
Nee venta parugulu
Prati kshanam..
Odilo sedatheera
Naa sthanam..
Neelona nenai..
Nenunnani..
Kalisi nadiche..
Ee payanam..
Gamyam chere..
Vainam..
Entho madhuram..
Premale Premale
Pranalaki Pranalale
Nikai Ee Janmantha
Kaachukunta..