Telugu Lyrics
ప్రియతమ నీవె యిలలో
నా ప్రియతమ నీవె యిలలో
రగిలింది నా హృదయం
మరిచింది ఈ లోకం
నీకోసం నీకోసం
నా ప్రియతమ నీవె యిలలో
రగిలింది నా హృదయం
మరిచింది ఈ లోకం
నీకోసం నీకోసం
నే చూసే ప్రతి రూపం
నీలోన మాయే లోకం
నే వినే ప్రతి గానం
నీ పేరే అంటుంది నేస్తం
నీ ప్రేమ నా లోకం
నేను లేని నీ లోకం
ఒక క్షణం కూడా ఉండునా
జన్మంతా నీతోనే
నడచునా
English Lyrics / Transliteration
Priyamatama neeve yilalo
Naa priyamatama neeve yilalo
Ragilindi naa hrudayam
Marichindi ee lokam
Neekosam neekosam
Naa priyamatama neeve yilalo
Ragilindi naa hrudayam
Marichindi ee lokam
Neekosam neekosam
Ne chose prati roopam
Neelona maaye lokam
Ne vine prati gaanam
Nee pere antundi nestam
Nee prema naa lokam
Nenu leni nee lokam
Oka kshanam kuda unduna
Janmantam neethone
Nadachuna