Telugu Lyrics
అది మనిషి గుండెలోన
దివ్యధామమా?
అది రగిలే జ్వాలలోన
ప్రేమలీవిధమా?
అది మనిషి గుండెలోన
దివ్యధామమా?
అది రగిలే జ్వాలలోన
హృదయ పంజరములోన
వాలిన తుమ్మెదా?
ఇది నవ వసంతములోన
విరిసిన పువ్వులా?
హృదయ పంజరములోన
వాలిన తుమ్మెదా?
ఇది నవ వసంతములోన
విరిసిన పువ్వులా?
హాయ్…
ప్రియతమా!
నీకై నా మది నేడే
వెలసెనుగా
ప్రెమలీవిధమా?
అది మనిషి గుండెలోన
దివ్యధామమా?
అది రగిలే జ్వాలలోన
నిదుర మరచిన రేయిలోన
వేచిన చందమామ
వెన్నెల దొంగతనమున
తీసెను నా ప్రాణమా
నిదుర మరచిన రేయిలోన
వేచిన చందమామ
వెన్నెల దొంగతనమున
తీసెను నా ప్రాణమా
హాయ్…
ప్రియతమా!
నీకై నా మది నేడే
వెలసెనుగా
ప్రెమలీవిధమా?
అది మనిషి గుండెలోన
దివ్యధామమా?
అది రగిలే జ్వాలలోన
English Lyrics / Transliteration
Adi manishi gundelona
Divya dhaamamaa?
Adi ragile jwaalaloana
Premaleevidhamaa?
Adi manishi gundelona
Divya dhaamamaa?
Adi ragile jwaalaloana
Hridayam panjaramulona
Vaalina thummedaa?
Idi nava vasanthamulona
Virisina puvvulaa?
Hridayam panjaramulona
Vaalina thummedaa?
Idi nava vasanthamulona
Virisina puvvulaa?
Haay…
Priyamathamaa!
Neekai naa madhi nede
Velasenu gaa
Premaleevidhamaa?
Adi manishi gundelona
Divya dhaamamaa?
Adi ragile jwaalaloana
Nidura marachina reyilona
Vechina chandamaama
Vennela dongathanamuna
Theesenu naa praanamaa
Nidura marachina reyilona
Vechina chandamaama
Vennela dongathanamuna
Theesenu naa praanamaa
Haay…
Priyamathamaa!
Neekai naa madhi nede
Velasenu gaa
Premaleevidhamaa?
Adi manishi gundelona
Divya dhaamamaa?
Adi ragile jwaalaloana