Telugu Lyrics
నా మనసు రాశానే
అక్షరాలలో దాచి నిన్నే
ఒడిలోన మోశానే
ఆశలన్నీ కలగలిపి
అందంగా రాశానే
మాటలన్నీ మౌనమాయె
మరుగేల చేసావే
ఎంత రేపో ఎంతదూరో
నీ సన్నిధి చేరేదెపుడో
క్షణమయినా ఆగలేను
తనువే నాదై పోయే
ఏడేడు జన్మలకైనా
తోడుగ నీడే నువ్వే
రచనలోన నా ప్రేమ
అంతరంగ నా గీతా
నీకై నేను వేచిన వేళ
నీ స్మరణలే నాకు నేస్తం
కనులు కనులు కలిసిన వేళ
కమ్మని అనుభూతి
నీ పలుకులు వీనులందున
పలికిన ప్రేమ గీతి
ఆశలన్నీ కలగలిపి
అందంగా రాశానే
మాటలన్నీ మౌనమాయె
మరుగేల చేసావే
ఎంత రేపో ఎంతదూరో
నీ సన్నిధి చేరేదెపుడో
క్షణమయినా ఆగలేను
తనువే నాదై పోయే
ఏడేడు జన్మలకైనా
తోడుగ నీడే నువ్వే
English Lyrics / Transliteration
Naa manasu raasaane
Aksharaalalo daachi ninne
Odilona moshaane
Aashalanni kalagalipi
Andanga raasaane
Maatalanni maunamaye
Marugela chesaave
Enta repo enta dhooro
Nee sannidhi cheredepudo
Kshanamayinaa aagalenu
Tanuve naadai poye
Yedeedu janmalakainaa
Thoduga neede nuvve
Rachanalona naa prema
Antharanga naa geeta
Neekai nenu vechina vela
Nee smaranale naaku nestham
Kanulu kanulu kalisina vela
Kammani anubhuti
Nee palukulu vunulandu
Palikina prema geeti
Aashalanni kalagalipi
Andanga raasaane
Maatalanni maunamaye
Marugela chesaave
Enta repo enta dhooro
Nee sannidhi cheredepudo
Kshanamayinaa aagalenu
Tanuve naadai poye
Yedeedu janmalakainaa
Thoduga neede nuvve