Telugu Lyrics
నువ్వే నా జీవం
నిన్నే చూడనా
కనులు మూసుకోనా
వెన్నెల తొలి కానా
మనసే నీకోసమే
నువ్వే నా లోకం
కమ్మని ఊహలలో
కలలే నీతోనే
నవ్వే నీ పెదవుల
మాధుర్యం నేనే
నీ కళ్ళల్లో కనిపించే
ప్రేమనే నేనే
నువ్వే నా ప్రాణం
ప్రీమలోన ప్రియతమ
నువ్వే నా జీవం
నువ్వే నాలోన
నదియై పారగా
శృతి కలిపే రాగమౌ
ప్రతి క్షణము
నువ్వే నన్ను తాకగా
పులకించిన క్షణమౌ
ప్రతి అడుగున
దిశ చూపే దీపమౌ
నీ చెలిమే కోరనా
ఇంకెవరిని చేరనా
నీతోనే జీవించనా
నీతోనే మరణించనా
వెన్నెల తొలి కానా
మనసే నీకోసమే
నువ్వే నా లోకం
అంతులేని ఈ ప్రయాణం
చేయనా నీతో
ప్రేమతో నిన్నే
ప్రేమించనా
నా గుండెలో
నిండిన నీ రూపం
మరచిపోలేని
జ్ఞాపకం
నీ వెన్నంటే నడువనా
నీ చెంతనే పవ్వళించనా
నీ మనసునే దోచుకోనా
నీ ప్రేమకే దాసోహమనా
వెన్నెల తొలి కానా
మనసే నీకోసమే
నువ్వే నా లోకం
కమ్మని ఊహలలో
కలలే నీతోనే
నవ్వే నీ పెదవుల
మాధుర్యం నేనే
నీ కళ్ళల్లో కనిపించే
ప్రేమనే నేనే
నువ్వే నా ప్రాణం
ప్రీమలోన ప్రియతమ
నువ్వే నా జీవం
English Lyrics / Transliteration
Nuvve naa jeevam
Ninne choodana
Kanulu moosukona
Vennela tholi kaanaa
Manase neekosame
Nuvve naa lokam
Kammani oohalalo
Kalale neethone
Navve nee pedavula
Madhuryam nene
Nee kallallo kanipinche
Premane nene
Nuvve naa praanam
Premalona priyatama
Nuvve naa jeevam
Nuvve naalona
Nadiyai paaragaa
Shruthi kalipae raagamau
Prathi kshanamu
Nuvve nannu thaakagaa
Pulakinshchinaa kshanamau
Prathi adugunaa
Disha chuupae deepamau
Nee chelime koranaa
Inkeverini cheranaa
Neethone jeevinchanaa
Neethone maraninchanaa
Vennela tholi kaanaa
Manase neekosame
Nuvve naa lokam
Anthuleni ee prayaanam
Cheyanaa neetho
Prematho ninne
Preminchanaa
Naa gundelo
Nindina nee roopam
Marachipoleni
Gnaapakam
Nee vennante naduvanaa
Nee chenthanae pavvalinchanaa
Nee manasunae dochukonaa
Nee premakae daasohamanaa
Vennela tholi kaanaa
Manase neekosame
Nuvve naa lokam
Kammani oohalalo
Kalale neethone
Navve nee pedavula
Madhuryam nene
Nee kallallo kanipinche
Premane nene
Nuvve naa praanam
Premalona priyatama
Nuvve naa jeevam