Telugu Lyrics
ప్రెమమయమి జీవనము
ప్రేమలే లేనిదే జీవనమంటు ఉండదు
పదిలం చేసుకో ఈ జీవితం
ప్రెమమయమి జీవనము
ప్రెమమయమి జీవనము
అవునులే అవునులే
అవునులే అవునులే
కథలన్ని ప్రేమలే
కథలన్ని ప్రేమలే
లోకములో నీవే చూడు
లోకములో నీవే చూడు
ప్రతి చోట ప్రేమలే
ప్రెమమయమి జీవనము
ప్రెమమయమి జీవనము
అపుడపుడు కొంచెం కొంచెం
అల్లరి నవ్వులు
మరిమరి కొన్ని ఎన్నో
మురిపెము చూపులు
అపుడపుడు కొంచెం కొంచెం
అల్లరి నవ్వులు
మరిమరి కొన్ని ఎన్నో
మురిపెము చూపులు
ఆప్యాయంగా చేరని
ఆశలు మరెన్నో
బాంధవ్యమన్నది
బహుమతి జీవితానికి
ప్రెమమయమి జీవనము
ప్రెమమయమి జీవనము
ప్రేమలే లేనిదే జీవనమంటు ఉండదు
పదిలం చేసుకో ఈ జీవితం
ప్రెమమయమి జీవనము
ప్రెమమయమి జీవనము
మౌనమే అయినా ప్రేమ
మమతల దారుల
సంగీతమే అయినా ప్రేమ
సంబరాల తీరుల
మౌనమే అయినా ప్రేమ
మమతల దారుల
సంగీతమే అయినా ప్రేమ
సంబరాల తీరుల
ఈ రేయిలో పున్నమి
ఈ కాంతిలో
మనసుతో మనసు పలికే
మధురమరపులో
మనసుతో మనసు పలికే
మధురమరపులో
ప్రెమమయమి జీవనము
ప్రెమమయమి జీవనము
ప్రేమలే లేనిదే జీవనమంటు ఉండదు
పదిలం చేసుకో ఈ జీవితం
ప్రెమమయమి జీవనము
ప్రెమమయమి జీవనము
English Lyrics / Transliteration
Premamayami jeevanamu
Premale lenide jeevanamantu undadu
Padilam chesuko ee jeevitham
Premamayami jeevanamu
Premamayami jeevanamu
Avunule avunule
Avunule avunule
Kathalanni premale
Kathalanni premale
Lokamulo neeve choodu
Lokamulo neeve choodu
Prathi chota premale
Premamayami jeevanamu
Premamayami jeevanamu
Apudapudu konchem konchem
Allari navvulu
Marimari konni enno
Muripemu choopulu
Apudapudu konchem konchem
Allari navvulu
Marimari konni enno
Muripemu choopulu
Apyayangaa cherani
Aashalu marenno
Bandhavyamannadi
Bahumathi jeevithaaniki
Premamayami jeevanamu
Premamayami jeevanamu
Premale lenide jeevanamantu undadu
Padilam chesuko ee jeevitham
Premamayami jeevanamu
Premamayami jeevanamu
Mouname ayina prema
Mamathala daarula
Sangeethame ayina prema
Sambaraala theerula
Mouname ayina prema
Mamathala daarula
Sangeethame ayina prema
Sambaraala theerula
Ee rayilo punnami
Ee kanthilo
Manasutho manasu palike
Madhuramara pulo
Manasutho manasu palike
Madhuramara pulo
Premamayami jeevanamu
Premamayami jeevanamu
Premale lenide jeevanamantu undadu
Padilam chesuko ee jeevitham
Premamayami jeevanamu
Premamayami jeevanamu