Telugu Lyrics
ప్రియతమ నేనెపుడూ
లోకానికంతటికినీ
లోకులందరిలోనూ
నీకు ప్రియతమ నేనెపుడూ
నువున్న చోటునందు
పవిత్రము శాంతియు
అక్కడే దేవాలయము
అక్కడే వుంటుంది
ఎక్కడ వున్నానో
అక్కడే నా గుడి
అక్కడే నా వెలుగు
అక్కడే నా నీడ
రక్త సంబంధాలు
రాజకీయనాయకులు
బంధుత్వపు గొలుసులు
మమతల పారమెరుగు
ఇన్ని బంధాలున్న
నేనెపుడూ నీడై
అండగా నే నీతో
వస్తాను రా నేస్తమా
ప్రియతమ నేనెపుడూ
లోకానికంతటికినీ
లోకులందరిలోనూ
నీకు ప్రియతమ నేనెపుడూ
English Lyrics / Transliteration
Priyathama Nenepudoo
Lokamthanatiki
Lokulandarinlonoo
Neeku Priyathama Nenepudoo
Nuvunna Chotunandu
Pavithramu Shanthiyu
Akkade Devalayamu
Akkade Vuntundi
Ekkada Vunnano
Akkade Naa Gudi
Akkade Naa Velugu
Akkade Naa Needa
Raktha Sambandhalu
Rajakeeya Nayakulu
Bandhutvapu Golusulu
Mamatala Paramerugu
Inni Bandhalunna
Nenepudoo Needai
Andagaa Ne Neetho
Vastanu Raa Nesthama
Priyathama Nenepudoo
Lokamthanatiki
Lokulandarinlonoo
Neeku Priyathama Nenepudoo