Telugu Lyrics
కాలం వెళ్ళిపోతుంటే
ఏమౌతుందో ఏమో
ఏ కధ అవుతుందో ఏమో
మనసు ముడిపడి ఉంటే
ఏ లోకం చూపిస్తుందో ఏమో
ఆశ కనులకు అద్దాలు
భుజం పైన భారం
ప్రెమన్నది ఎంతెంతొ
కాలం వెళ్ళిపోతుంటే
ఏమౌతుందో ఏమో
ఏ కధ అవుతుందో ఏమో
కళ్ళలోన ఆశలు
గుండెలోన సవ్వడులు
కలిసెను ఈ క్షణము
కలలోనే ఒక గమము
పయనం ఇక మొదలు
గమ్యం నీవే అనుకుంటే
లోకం మరిచిపోను
నీతోడు ఇక కావాలి
ప్రెమన్నది ఎంతెంతొ
కాలం వెళ్ళిపోతుంటే
ఏమౌతుందో ఏమో
ఏ కధ అవుతుందో ఏమో
చల్లగాలి వీస్తుంటే
వెన్నెలతొ ముసిరితే
ఇద్దరితో ఒకటౌతే
స్వర్గమే మనదవుతే
తోడుగా ఉంటే చాలు
కాలం పరుగులు పెడుతుంది
నీ స్నేహం ఇది చాలు
నన్ను నడిపిస్తుంది
ప్రెమన్నది ఎంతెంతొ
కాలం వెళ్ళిపోతుంటే
ఏమౌతుందో ఏమో
ఏ కధ అవుతుందో ఏమో
మనసు ముడిపడి ఉంటే
ఏ లోకం చూపిస్తుందో ఏమో
ఆశ కనులకు అద్దాలు
భుజం పైన భారం
English Lyrics / Transliteration
Kaalam vellipothunte
Emauthundo emo
E kadha authundo emo
Manasu mudipadi unte
E lokam chupisthundo emo
Aasha kanulaku adaalu
Bhujam paina bhaaram
Premannadi enthento
Kaalam vellipothunte
Emauthundo emo
E kadha authundo emo
Kanulalona aashalu
Gundelona savvadulu
Kalisenu ee kshanamu
Kalalone oka gamamu
Payanam ika modalu
Gamyam neeve anukunte
Lokam marichiponu
Neethodu ika kaavaali
Premannadi enthento
Kaalam vellipothunte
Emauthundo emo
E kadha authundo emo
Challagaali veesthunte
Vennelatho musirithe
Iddaritho okatauthe
Swargame manadavuthe
Thodugaa unte chaalu
Kaalam parugulu peduthundi
Nee sneham idi chaalu
Nannu nadipisthundi
Premannadi enthento
Kaalam vellipothunte
Emauthundo emo
E kadha authundo emo
Manasu mudipadi unte
E lokam chupisthundo emo
Aasha kanulaku adaalu
Bhujam paina bhaaram