Telugu Lyrics
లోలోపలి దాకా దిగులు కదా
ప్రెమెంటే నిజంగా భయమే కదా
లోలోపలి దాకా దిగులు కదా
అయినా నీకే దొరికానా
మరి నాకే దొరికావా
కాలం కాచిన యెదలో
కాలిన మంటలా
నా మనసులో కల కన్నా
కలరే యెగిరి పడగా
కథలో నాయిక నైతే
నేనే నాయిక నైతే
ప్రెమెంటే నిజంగా భయమే కదా
లోలోపలి దాకా దిగులు కదా
నీ పయనం లో నడక నేనే
నా సగమే నీ సగం ఆ యెడె
తడబడనీయక నడిపే నీ చెంత
తపసి నేనే సతినై యెంత
నాలో నిను చూసుకున్నా
మరి నీలో నన్నెంచుకున్న
లోకం లోన మన ప్రేమ
కథై నిలచి నిలచి
లోకమెంతో చూస్తుంటే
ఆకసమె యెగిరి పడితే
కథలో నాయిక నైతే
నేనే నాయిక నైతే
ప్రెమెంటే నిజంగా భయమే కదా
లోలోపలి దాకా దిగులు కదా
అయినా నీకే దొరికానా
మరి నాకే దొరికావా
కాలం కాచిన యెదలో
కాలిన మంటలా
నా మనసులో కల కన్నా
కలరే యెగిరి పడగా
కథలో నాయిక నైతే
నేనే నాయిక నైతే
English Lyrics / Transliteration
Lolopali daka digulu kada
Premante nijanga bhayame kada
Lolopali daka digulu kada
Ayinaa neeke dorikana
Mari naake dorikava
Kaalam kaachina yedalo
Kaalina mantalaa
Naa manasulo kala kannaa
Kalare yegiri padagaa
Kathalo naayika aithe
Nene naayika aithe
Premante nijanga bhayame kada
Lolopali daka digulu kada
Nee payanam lo nadaka nene
Naa sagame nee sagam aa yede
Thadabadaneeyaka nadipe nee chentah
Thapasi nene sathinai entha
Naalo ninu choosukunnaa
Mari neelo nannenchukunnaa
Lokam lona mana prema
Kathai nilachi nilachi
Lokamentho choosthunte
Aakasame egiri padithe
Kathalo naayika aithe
Nene naayika aithe
Premante nijanga bhayame kada
Lolopali daka digulu kada
Ayinaa neeke dorikana
Mari naake dorikava
Kaalam kaachina yedalo
Kaalina mantalaa
Naa manasulo kala kannaa
Kalare yegiri padagaa
Kathalo naayika aithe
Nene naayika aithe