Telugu Lyrics
ప్రమంటే తీయని
మధురమైన భావం
ప్రమంటే తీయని
మధురమైన భావం
ప్రణయమే కరిగే
ప్రణయమే కరిగే
రసామృత లోకం
ప్రమంటే తీయని
మధురమైన భావం
ఏనాడో నీకై
వేచి ఉన్నదెదో
నీకై ఆశపడ్డ
హృదయమొకటి
హృదయమొకటి
నేడు నీవే వచ్చి
నన్నే లాలించి
నేను నీదేనంటే
చాలానెనది
చాలానెనది
మాటలెన్నో
మాటలెన్నో
ముచ్చటలెన్నో
గాలిలోన
గాలిలోన
వ్రేలాడే
వ్రేలాడే
వేడి వెలుగు
వేడి వెలుగు
రేయి పగలూ
రేయి పగలూ
తారమువ్వ
తారమువ్వ
సవ్వడై
సవ్వడై
పలికెనులే
పలికెనులే
ప్రమంటే తీయని
మధురమైన భావం
ప్రణయమే కరిగే
రసామృత లోకం
ప్రమంటే తీయని
మధురమైన భావం
తొలిసారిగ నన్ను
తాకి నీ చేతులు
పలికెనులే ఒక
మధుర గానం
మధుర గానం
అలమటించే
అలమటించే
నా గుండె లోలో
అడుగు పెట్టావు
అడుగు పెట్టావు
నవ వసంతం
నవ వసంతం
నీతోనే
నీతోనే
ఈ జగమంతా
ఈ జగమంతా
అందమైన
అందమైన
తోటలోన
తోటలోన
పూసిన
పూసిన
పున్నమి
పున్నమి
వెన్నెల
వెన్నెల
కరిగేనులే
కరిగేనులే
ప్రమంటే తీయని
మధురమైన భావం
ప్రణయమే కరిగే
రసామృత లోకం
ప్రమంటే తీయని
మధురమైన భావం
English Lyrics / Transliteration
Premante theyani
Madhuramaina bhavam
Premante theyani
Madhuramaina bhavam
Pranayame karige
Pranayame karige
Rasamrutha lokam
Premante theyani
Madhuramaina bhavam
Enado neekai
Vechi unnadedo
Neekai aashapadda
Hrudayamokati
Hrudayamokati
Nedu neeve vachi
Nanne laalinchi
Nenu needenante
Chaalaanenadi
Chaalaanenadi
Maatlenno
Maatlenno
Mucchetlenno
Gaalilona
Gaalilona
Vrelaade
Vrelaade
Vedi velugu
Vedi velugu
Reyi pagalu
Reyi pagalu
Tharamuvva
Tharamuvva
Savvadai
Savvadai
Palikenu le
Palikenu le
Premante theyani
Madhuramaina bhavam
Pranayame karige
Rasamrutha lokam
Premante theyani
Madhuramaina bhavam
Tholisariga nannu
Taaki nee chethulu
Palikenule oka
Madhura gaanam
Madhura gaanam
Alamatinche
Alamatinche
Naa gunde loloo
Adugu pettaavu
Adugu pettaavu
Nava vasantham
Nava vasantham
Neethone
Neethone
Ee jagamantha
Ee jagamantha
Andamaina
Andamaina
Thotalona
Thotalona
Poosina
Poosina
Punnami
Punnami
Vennela
Vennela
Karigenu le
Karigenu le
Premante theyani
Madhuramaina bhavam
Pranayame karige
Rasamrutha lokam
Premante theyani
Madhuramaina bhavam