Telugu Lyrics
ఒక పిచ్చి మనసికాయె
ప్రెమెంటే అర్ధం కాని
ఒక పిచ్చి మనసికాయె
నయనాల చందమామ
నాలోన తొంగి చూసె
నయనాల చందమామ
నాలోన తొంగి చూసె
ప్రెమెంటే అర్ధం కాని
ఒక పిచ్చి మనసికాయె
మౌనమే మురిపించే
కొత్త భాష నేర్పే
కొత్త బాస నేర్పే
ప్రియురాలు తోడుంటే
లోకం వేరుగా ఉంటే
లోకం వేరుగా ఉంటే
తూరుపు తెల్లారగానే
తోడు వచ్చె భానుడే
తోడు వచ్చె భానుడే
పడమరన వెలుగు తగ్గె
తొలగిపోరె రాత్రులే
తొలగిపోరె రాత్రులే
ప్రెమెంటే అర్ధం కాని
ఒక పిచ్చి మనసికాయె
నయనాల చందమామ
నాలోన తొంగి చూసె
నయనాల చందమామ
నాలోన తొంగి చూసె
పొగమంచు కమ్మగానే
మంచు బిందువులు రారె
మంచు బిందువులు రారె
మాయని మాధుర్యమే
హృదయాన నిండిపోయే
హృదయాన నిండిపోయే
పూలల్లో పరిమళం
పసిడి తేనెలు కారె
పసిడి తేనెలు కారె
హాయిగా తేలిపోదా
నావలాగ పయనం
నావలాగ పయనం
ప్రెమెంటే అర్ధం కాని
ఒక పిచ్చి మనసికాయె
నయనాల చందమామ
నాలోన తొంగి చూసె
నయనాల చందమామ
నాలోన తొంగి చూసె
English Lyrics / Transliteration
Oka pichi manasikaaye
Premante ardham kaani
Oka pichi manasikaaye
Nayanaala chandamaama
Naalona thongi choose
Nayanaala chandamaama
Naalona thongi choose
Premante ardham kaani
Oka pichi manasikaaye
Mouname muripinche
Kotha bhasha nerpe
Kotha bhasha nerpe
Priyuaraalu thodunte
Lokam verugaa unte
Lokam verugaa unte
Thoorupu thellaaragane
Thoodu vacche bhaanude
Thoodu vacche bhaanude
Padamarana velugu thagge
Tholagipore raathrule
Tholagipore raathrule
Premante ardham kaani
Oka pichi manasikaaye
Nayanaala chandamaama
Naalona thongi choose
Nayanaala chandamaama
Naalona thongi choose
Pogamanchu kammagane
Manchu binduvulu raare
Manchu binduvulu raare
Maayani madhuryame
Hrudayaana nindipoye
Hrudayaana nindipoye
Poolallo parimalam
Pasidi thenelu kaare
Pasidi thenelu kaare
Haayigaa thelipodaa
Naavalaaga payanam
Naavalaaga payanam
Premante ardham kaani
Oka pichi manasikaaye
Nayanaala chandamaama
Naalona thongi choose
Nayanaala chandamaama
Naalona thongi choose