Telugu Lyrics
నేనెప్పుడో వెనకెట్టా…
ఎందుకో తెలుసుకోను
ఇంత నరకం కనుకోను
గుండెలో రేగే కన్నీటి తెర
తొలగేదెలా…
నీతోనే నేనుంటే
వేరే లోకం కనవంటా…
ప్రేమంటూ తప్పించా…
నేనెప్పుడో వెనకెట్టా…
ఎందుకో తెలుసుకోను
ఇంత నరకం కనుకోను
ప్రేయసి నా ప్రియతమా
నేనే నీ ఆశల పైన
నీ ఆశలకు బదులివ్వలేను
నీ కోరికల తీర్చలేను
నీకు నేనీ నరకబంధం
చెప్పలేక దాచా
చెలి నీకో వేరే వరం
నేనే దాచా
ప్రేమంటూ తప్పించా…
నేనెప్పుడో వెనకెట్టా…
ఎందుకో తెలుసుకోను
ఇంత నరకం కనుకోను
ఎదురుగా నువ్వే ఉంటే
హృదయం ఆగిపోదంట
నీ కళ్ళల్లో నేనుంటే
కన్నీరు కారదంట
బ్రతుకుంటే ఓ అందమైన
పూలపల్లకి
నేనుంటే నీ పక్కనే
అది ఓ పారడైస్
ప్రేమంటూ తప్పించా…
నేనెప్పుడో వెనకెట్టా…
ఎందుకో తెలుసుకోను
ఇంత నరకం కనుకోను
గుండెలో రేగే కన్నీటి తెర
తొలగేదెలా…
నీతోనే నేనుంటే
వేరే లోకం కనవంటా…
English Lyrics / Transliteration
Nenepudo venakettaa…
Enduko telusukonu
Inta narakam kanukonu
Gundelo rege kanneeti tera
Tolagedelaa…
Neethone nenunte
Vere lokam kanavantaa…
Premantu tappinchaa…
Nenepudo venakettaa…
Enduko telusukonu
Inta narakam kanukonu
Preyasi naa priyatamaa
Nene nee aashala painaa
Nee aashalaku badulivvalenu
Nee korikalan teerchalenu
Neeku nene e naraka bandham
Cheppaleka daachaa
Cheli neeko vere varam
Nene daachaa
Premantu tappinchaa…
Nenepudo venakettaa…
Enduko telusukonu
Inta narakam kanukonu
Edurugaa nuvve unte
Hrudayam aagipodantaa
Nee kallallo nenunte
Kanneeru kaaradantaa
Bratukunte oo andamaina
Poola pallaki
Nenunte nee pakkane
Adi oo paradise
Premantu tappinchaa…
Nenepudo venakettaa…
Enduko telusukonu
Inta narakam kanukonu
Gundelo rege kanneeti tera
Tolagedelaa…
Neethone nenunte
Vere lokam kanavantaa…